“దేవర” సినిమాలో జాన్వీ పేరు ఏంటో తెలుసా..? కొరటాల హిట్ కొట్టేసాడు పో..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు . దీంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలి అని మళ్లీ ఎన్టీఆర్ పేరు డబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవాలని నందమూరి ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. […]

ఏంటీ.. హీరోగా స‌క్సెస్ కాక‌పోయుంటే ఎన్టీఆర్ అలా సెటిల్ అయ్యేవాడా..?

విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డుగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. బాల్య నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ త‌ర్వాత హీరోగా మారాడు. కెరీర్ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ప‌డ‌టంతో ఇర‌వై ఏళ్ల‌కే ఎన్టీఆర్ స్టార్ హోదాను అందుకున్నాడు. నంద‌మూరి ఫ్యామిలీ అండ‌దండ‌లు లేక‌పోయినా త‌న‌దైన టాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగాడు. అయితే ఒకవేళ హీరోగా స‌క్సెస్ కాక‌పోయుంటే ఏం చేసేవారు..? అనే […]

జాన్వీకి అప్పుడే చుక్క‌లు చూపించేసిన ఎన్టీఆర్‌… భ‌య‌పెట్టేశాడుగా…!

జాన్వీకి అప్పుడే చుక్క‌లు చూపించేసిన ఎన్టీఆర్‌… భ‌య‌పెట్టేశాడుగా…! యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లైంది. కొర‌టాల ఇప్ప‌టికే రెండు షెడ్యుల్ షూటింగ్ పూర్తి చేశాడు. ఇక ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ప‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకు దేవ‌ర అనే టైటిల్‌ను కూడా రీవిల్ చేశాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో జాన్వీ […]

ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు హృతిక్ రోషన్ చేసిన పని చూశారా… ఇది కాద ఫ్రెండ్‌షిప్ అంటే..!

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలశివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా రీవీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హిందీ సినిమాలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పలు సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్లు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో యంగ్ టైగర్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి […]

మ‌హేష్‌పై ఇంత పెద్ద ప్రెజ‌ర్ పెడుతున్నారా…!

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్‌ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్న హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్‌ సినిమా వచ్చేనెల 16న ప్రేక్షకులకుు ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీరితోపాటు రామ్ చరణ్ కూడా తన 15వ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. ఆ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే […]

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎన్ని కోట్ల కట్నం తెచ్చిందో తెలుసా..?

చిత్ర పరిశ్రమలో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న అతికొద్ది మంది హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.. చంద్రబాబు మేనల్లుడు ప్రముఖ వ్యాపారవేత్త నార్ని శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్ వివాహం జరిగింది.. చిన్నతనం నుంచి హైదరాబాద్‌లోనే పెరిగిన ప్రణతి గ్రాడ్యుయేషన్ అనంతరం ఎన్టీఆర్‌ను వివాహం చేసుకుంది. 2011లో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలు మరోవైపు తన […]

ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ టాప్ సీక్రెట్.. అందుకేనా వారితో అంత గ్యాప్ వచ్చింది..!

ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ తన సినిమాల్లో నటించిన రాజీవ్ కనకాల లాంటి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ.. వారితో తన స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో తనకు పరిచయం ఉన్న ఎంతోమంది చిన్నా నటులతో కూడా 20 ఏళ్లుగా తన స్నేహాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇక తనతో సినిమాలు చేసిన దర్శకులు నిర్మాతలు హీరోయిన్లతోను ఎన్టీఆర్ స్నేహం అలాగే […]

మ‌హేష్ – తార‌క్ స్ట్రాట‌జీలు రివ‌ర్స్‌… భ‌లే విచిత్రంగా ఉందే…!

ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఒకరు ఒకరిని ఫాలో అయితే.. తర్వాత తాను ఫాలో అవ్వని వారితోనే ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సినిమా రంగంలో హీరోలు – హీరోయిన్ల సెంటిమెంట్లు, హీరోలు – దర్శకుల సెంటిమెంట్లు అలాగే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక చిత్ర విచిత్రం జరుగుతోంది. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో […]

హీరోగా ఎన్టీఆర్ అందుకున్న మొట్ట మొద‌టి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!

నందమూరి తారక రామారావు మనవడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యాంకర్ టైగర్ ఎన్టీఆర్.. కెరీర ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని బాక్సాఫీస్ ను షేక్‌ చేశాడు. తనదైన నటన, డైలాగ్ డెలివరీ మరియు డాన్సులతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. తాతకు తగ్గ మనవడుగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఒక్కో ప్రాజెక్ట్ కు వంద కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకునే స్థాయికి […]