జాన్వీకి అప్పుడే చుక్క‌లు చూపించేసిన ఎన్టీఆర్‌… భ‌య‌పెట్టేశాడుగా…!

జాన్వీకి అప్పుడే చుక్క‌లు చూపించేసిన ఎన్టీఆర్‌… భ‌య‌పెట్టేశాడుగా…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లైంది. కొర‌టాల ఇప్ప‌టికే రెండు షెడ్యుల్ షూటింగ్ పూర్తి చేశాడు. ఇక ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ప‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకు దేవ‌ర అనే టైటిల్‌ను కూడా రీవిల్ చేశాడు.

ఊర మాస్‌ లుక్‌తో NTR30 టైటిల్ రివీల్‌.. దేవర అంటూ.. - Manalokam

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా న‌టిస్తుంది అన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇక జాన్వీ ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఎన్టీఆర్ కారణంగా చాలా ఇబ్బందులను ఎదురుకోవాల్సి వస్తుందట. ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్టు అనే విషయం అందరికీ తెలిసిందే, ఆయనతో పని చేసిన ప్రతీ దర్శకుడు చెప్పే మాట కూడా ఇదే ఇప్పుడు జాన్వీ కపూర్ కి ఇప్పుడు ఇదే పెద్ద సమస్య గా మారిపోయింది.

Devara Movie Release Announced, Janhvi Kapoor's Telugu Debut In 2023

ఎన్టీఆర్ న‌ట‌న‌ వేగాన్ని ఆమె అందుకోలేకపోతుందట. ఎన్టీఆర్ నటిని లైవ్‌గా చూసి భయపడి అప్పటివరకు తాను చెప్పాలనుకున్న డైలాగ్స్ అన్ని మర్చిపోతుందట.. అంతేకాకుండా జాన్వీ ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వస్తుందని ఇక ఆమెతో చేసే షూటింగ్ డేస్ కూడా పొడిగించాల్సి వస్తుందట‌.

Janhvi Kapoor's First Look Of NTR 30 Is Out - News Portal

ఈ విష‌యంలో కొరటాల కూడా కాస్త అస‌హ‌నంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. జాన్వీ మామూలుగానే న‌ట‌న‌లో వీక్‌. ఇక ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ న‌టుడు ముందు ఆగుతుంద‌నుకోలేం..! ఎన్టీఆర్ దూకుడైన న‌ట‌న‌తో జాన్వీ కపూర్ షూటింగ్ రావడానికి తెగ భయపడుతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ వేగం ముందు జాన్వీ నిలవలేక పోతుందన్నమాట.

Share post:

Latest