ఆమె వల్లే నా జీవితంలో మార్పు వచ్చింది.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు… జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఈయన చిన్నతనం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. తన సినీ కెరియర్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఎన్టీఆర్ నటనపరంగా డ్యాన్స్ పరంగా డైలాగ్ పరంగా ప్రతి ఒక్కరి నోట శభాష్ అనిపించేలా పేరు సంపాదించారు.

The Jr NTR Family
ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు ఆయన సినీ కెరీర్లు వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూలో తెలియజేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదులోనే పుట్టి పెరిగారు ..చిన్నప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ తెగ అల్లరి చేసి తన తల్లితో దెబ్బలు తినేవారు ..తన అల్లరిని భరించలేక తన అమ్మ తనని బాగా కొట్టేదని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్

Jr NTR's Rs 25 Crore luxurious Hyderabad bungalow: 18 photos and videos  that take you inside the actor's abode | GQ India
ఇక అమ్మ నాన్న కొట్టేదే కానీ నేనంటే చాలా ఇష్టం ప్రాణం అలాగని తనని గారాబం చేసేది కాదని వాస్తవంలో బతకడం నేర్పించిందని ఎన్టీఆర్ తన అమ్మ మీద ఉన్న ప్రేమను తెలియజేశారు. ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి సినీ కెరియర్ వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. 2009వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే ఆ ప్రమాదమే తన జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చిందని అందుకనే ప్రయాణ సమయంలో తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని గతంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశారు. అంతేకాకుండా తన భార్య లక్ష్మీ ప్రణతి రావడం వల్ల తన జీవితంలో మరిన్ని మార్పులు వచ్చాయని తెలియజేశారు.. ఇక తన కుమారులు, తన కుటుంబం కూడా తనకు కొండంత బలం అని కూడా తెలిపారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest