ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎన్ని కోట్ల కట్నం తెచ్చిందో తెలుసా..?

చిత్ర పరిశ్రమలో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న అతికొద్ది మంది హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.. చంద్రబాబు మేనల్లుడు ప్రముఖ వ్యాపారవేత్త నార్ని శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్ వివాహం జరిగింది.. చిన్నతనం నుంచి హైదరాబాద్‌లోనే పెరిగిన ప్రణతి గ్రాడ్యుయేషన్ అనంతరం ఎన్టీఆర్‌ను వివాహం చేసుకుంది.

Lakshmi Pranathi - Latest Lakshmi Pranathi News, Videos, Photos | Zoom TV

2011లో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలు మరోవైపు తన వివాహ జీవితాన్ని కూడా ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు. ఏమాత్రం తనకు ఖాళీ సమయం దొరికిన తన ఫ్యామిలీతో ఫ్రీగా గడుపుతుంటాడు ఎన్టీఆర్.

This season of love, here's decoding Jr NTR and wife Lakshmi Pranathi's big  fat traditional wedding | The Times of India

అలాగే లక్ష్మీ ప్రతీ కూడా తన భర్తకు ప్రతి విషయంలో చాలా సపోర్ట్ గా ఉంటుంది. అందుకే టాలీవుడ్ లో ఈ జంట ల‌వ్లీ క‌పుల్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ విషయం పక్కన పడితే లక్ష్మీ ప్రణతి పెళ్లి సమయంలో తన అత్తవారింటికి భారీగా కట్న కానుకలను తీసుకొచ్చింది.. వేలకోట్లకు అధిపతి అయిన నార్ని శ్రీనివాసరావు తన అల్లుడు ఎన్టీఆర్ కు దాదాపు రూ.500 కోట్ల రూపాయలు దాకా కట్నం ఇచ్చారని తెలుస్తుంది.

WHAT! RRR's Jr NTR's wedding cost Rs 100 crore, wife Lakshmi Pranathi wore  a saree worth Rs 1 crore

అదేవిధంగా కూతురు లక్ష్మీ ప్రణతి పేరట రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు రాసి ఇచ్చార‌ట‌.. ఈ విధంగా లక్ష్మీపతి అత్తవారింటికి భారీగానే కట్నం తెచ్చిందని అంటున్నారు..ఇలా ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్న సమయంలో భారీగానే కట్న కానుకలు అందుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే గ‌త ఏడాది `ఆర్ఆర్ఆర్‌`సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నాడు.

Jr.NTR Lakshmi Pranathi: సతీమణి పుట్టినరోజు.. విలువైన కానుక ఇచ్చిన యంగ్  టైగర్.. ఎంటో తెలుసా.. | Jr ntr gift to his wife lakshmi pranathi to her  birthday | TV9 Telugu

ఈ మూవీ ద్వారా ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ సినిమా దేవర చేస్తున్నాడు.. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది.. ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share post:

Latest