టాలీవుడ్ లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత మొదట పలు యాడ్లలో నటించింది..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ ముద్దుగుమ్మ ఈ రోజున 37వ పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మొదట గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఏం మాయ […]
Tag: hilight
REVIEW:పొన్నియన్ సెల్వన్ -2 .. హిట్టా.. ఫట్టా..!!
తమిళ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్ ఈ చిత్రం కథ ఏడాది విడుదలై మంచి విజయంగా అందుకుంది. తమిళంలో దాదాపుగా రూ.200 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇతర భాషలలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ చిత్రం అయినప్పటికీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో పొన్నియన్ సెల్వన్-2 భాగాన్ని ఈ రోజున ప్రేక్షకుల ముందుకు విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి […]
విరూపాక్ష దర్శకుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త..!!
హీరో సాయి ధరంతేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈనెల 21న ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. హర్రర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది.ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. ఈ చిత్రం విజయం కావడంతో ఈ ముద్దుగుమ్మ తాజాగా డైరెక్టర్ కార్తీక్ దండుకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. సంయుక్త మీనన్ […]
హ్యాపీడేస్ లో నటించిన హీరోయిన్ సోనియా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం లో వచ్చిన బ్యూటిఫుల్ చిత్రాలలో హ్యాపీడేస్ సినిమా కూడా ఒకటి.2007లో విడుదలైన ఈ చిత్రం యువతకు బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ బాగానే నటించారని చెప్పవచ్చు. అయితే హ్యాపీ డేస్ సినిమా నుంచి వరుణ్ సందేశ్ ,తమన్నా మంచి క్రేజీ ను సంపాదించారు. అయితే ఈ చిత్రంలో చాలామంది నటించడం జరిగింది. అలాంటి వారిలో మరొక జోడి రాహుల్, సోనియా దీప్తి. సోనియా దీప్తి […]
నాకు ఏ సాయం అందలేదన్న అబ్దుల్.. స్పందించిన సాయి ధరమ్ తేజ్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2021 సెప్టెంబర్ లో బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తేజ్ ను సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి రక్షించాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు అంచుల్లోకి వెళ్లిన తేజ్ ను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు అబ్దుల్. ఈ భారీ ప్రమాదం నుంచి చాలా రోజులకు కోలుకున్న తేజ్.. రీసెంట్గా `విరూపాక్ష` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో కంబ్యాక్ ఇచ్చాడు. […]
చిరంజీవి ఇంట్లో బాలయ్య సినిమా షూటింగ్ జరిగిన సినిమా ఏంటో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా పేరుపొందిన వారిలో చిరంజీవి, బాలకృష్ణ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు నువ్వా నేనా అనే అంతలా పోటీపడుతూ పెద్ద ఎత్తున విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ పోటీ కేవలం సినిమాల వరకు మాత్రమేనని వ్యక్తిగత జీవితంలో చాలా మంచి స్నేహితులని ఎన్నో సందర్భాలలో తెలియజేయడం జరిగింది. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు అయినప్పటికీ వ్యక్తిగతంగా […]
సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ నెల జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
సాధారణంగా స్టార్ సెలబ్రెటీస్ బాడీగార్డ్స్ లేకుండా పబ్లిక్ లోకి రానేరావు. అందులోనూ థ్రెట్ ఉన్నవారైతే బయట కాలు పెడితే వెంట బాడీగార్డ్ ఉండాల్సిందే. ఈ జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకరు. ఇటీవల ఈయనకు చంపుతామంటూ పలు ఫోన్ కాల్స్, లెటర్స్, మెయిల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలేను కాల్చిచంపిన బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు ముప్పు పెరుగుతోంది. సల్మాన్ ఖాన్కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ […]
బ్లాక్ కలర్ దుస్తులను టాప్ టు బాటమ్ చూపిస్తున్న రకుల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ క్రేజీతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ తెగ సందడి చేస్తోంది. ఒకేసారి ఏడాదిలో ఆరు సినిమాలను విడుదల చేయక ఇవన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈమె కెరియర్ కు పెద్దగా ఏ సినిమా కూడా ఉపయోగపడలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తరచు గ్లామర్ అందాలను ఉలకబోస్తూ ఉంటుంది […]
`ఏజెంట్` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమాకు అవే పెద్ద మైనస్లు!
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ `ఏజెంట్`. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా రేపు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఏజెంట్ ఫస్ట్ రివ్యూ బయటకు […]









