బ్లాక్ కలర్ దుస్తులను టాప్ టు బాటమ్ చూపిస్తున్న రకుల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ క్రేజీతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ తెగ సందడి చేస్తోంది. ఒకేసారి ఏడాదిలో ఆరు సినిమాలను విడుదల చేయక ఇవన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈమె కెరియర్ కు పెద్దగా ఏ సినిమా కూడా ఉపయోగపడలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తరచు గ్లామర్ అందాలను ఉలకబోస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Rakul Preet Singh Slips Into Sexy Dress With Plunging Neckline; Trolls  Claim She's 'Uncomfortable'
తాజాగా రకుల్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. బ్లాక్ డ్రెస్సులో టాప్ టు బాటమ్ సింగల్ డ్రస్సు ధరించి అమ్మడు అందాలను చూపిస్తూ క్లివెజ్ షో తో ఎక్స్పోజింగ్ చేస్తోంది. ఈ అమ్మడు తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారుల మతిపోగోడుతోంది. ముఖ్యంగా స్కిన్ షో చేయడంలో ఈ ఆమ్మడకు సాటిరారని చెప్పవచ్చు. కానీ చాలా స్టైలిష్ గా స్కిన్ షో చేయడంలో రకుల్ ప్రీతిసింగ్ తర్వాతనే మరే హీరోయిన్ అయినైన అని ఈ ఫోటోలను చూస్తే చెప్పవచ్చు. రకుల్ ఈ స్థాయిలో అందాల ఆరిపోత రోజు చేస్తూనే ఉంటుంది.

Rakul Preet Singh breaks the barrier, shows off her curves in low neckline  black gown | Hindi Movie News - Bollywood - Times of India
అయితే బ్లాక్లో దుస్తులలో చూడడానికి చాలా విభిన్నంగా ఉందంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తుంది కాబట్టి బాలీవుడ్లో పలు అవకాశాలు అందుకుంటోంది రకుల్ అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తెలుగులో ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ రీయంట్రీ ఇవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్న అవకాశాలు మాత్రం రాలేదు.