హ్యాపీడేస్ లో నటించిన హీరోయిన్ సోనియా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం లో వచ్చిన బ్యూటిఫుల్ చిత్రాలలో హ్యాపీడేస్ సినిమా కూడా ఒకటి.2007లో విడుదలైన ఈ చిత్రం యువతకు బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ బాగానే నటించారని చెప్పవచ్చు. అయితే హ్యాపీ డేస్ సినిమా నుంచి వరుణ్ సందేశ్ ,తమన్నా మంచి క్రేజీ ను సంపాదించారు. అయితే ఈ చిత్రంలో చాలామంది నటించడం జరిగింది. అలాంటి వారిలో మరొక జోడి రాహుల్, సోనియా దీప్తి. సోనియా దీప్తి ముఖ్యంగా రింగు రింగుల జుట్టుతో ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది.

Sonia Deepti Latest Updates, Hd Images, News, Family Today Updates, NEWS
ఈమె హైదరాబాద్ అమ్మాయి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరికి ఇక్కడే చదువుకుంది.. ఈమె కంప్యూటర్ అప్లికేషన్లు డిగ్రీ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేసిందట. ఆ సమయంలో ఒక ప్రమోషన్ ఈవెంట్లో సానియాను చూసిన శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాలో తన పాత్రకు సెట్ అవుతుందని సెలెక్ట్ చేశారట. అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈమె పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది.

ఫోటో వివరణ అందుబాటులో లేదు.
అలా హ్యాపీడేస్ చిత్రంలో సానియాకు స్రవంతి అనే పాత్ర సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ పురస్కారం కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈమెకు హీరోయిన్..విలేజ్లో వినాయకుడు, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం తదితర చిత్రాలలో నటించింది. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లలో కూడా నటించింది సానియా. తెలుగు, కన్నడ ,మలయాళం వంటి చిత్రాలలో కూడా నటించింది.కానీ సడన్గా ఇండస్ట్రీ నుంచి ఒకసారిగా దూరమైంది ఈమె. 2016లో చివరిగా చిన్ని చిన్ని ఆశలు నాలుగు రేగిన అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అవకాశాలు రాలేక ఇండస్ట్రీకి దూరమైనట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో మహిళలకు సంబంధించి ఒక వీడియోని విడుదల చేయడంతో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమాల మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

https://www.facebook.com/photo/?fbid=643544460463929&set=a.290553109096401&__cft__[0]=AZWBls3_jVfKZLT85if9Cr4fNIxTR6_4Zo_IWWE6IT0aUKGKSvl6-9M9jJ3-WZScKI1d9RdLQtkjq8_NIsY3kZ-ze1DW74JmdMol08lCLz6Gf6oi8BmjaRhyuzKVju-HcTUsiLGLdgwql1csV-C2vyS9HimNfb5Iwoio5sXpSX_Nuh3uxy5plYyjAVz7COaFtQw&__tn__=EH-R