సినీ హీరో అబ్బాస్ జీవితంలో కూడా ఇన్ని ఒడిదుడుకులా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరుపొందారు హీరో అబ్బాస్. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్డం అందుకున్న అబ్బాస్ అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు.. అయితే అలా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత అబ్బాస్ బైక్ మెకానిక్ గా కూడా పనిచేశారు. దీంతో ఇండియాని వదిలి విదేశాలలో సెటిల్ అయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈయన పూర్తి పేరు మీర్జా అబ్బాస్ అలీ. కోల్కత్తా కు చెందిన అబ్బాస్ టీనేజ్ లోనే మోడలింగ్ వైపు […]

హ్యాపీడేస్ లో నటించిన హీరోయిన్ సోనియా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం లో వచ్చిన బ్యూటిఫుల్ చిత్రాలలో హ్యాపీడేస్ సినిమా కూడా ఒకటి.2007లో విడుదలైన ఈ చిత్రం యువతకు బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ బాగానే నటించారని చెప్పవచ్చు. అయితే హ్యాపీ డేస్ సినిమా నుంచి వరుణ్ సందేశ్ ,తమన్నా మంచి క్రేజీ ను సంపాదించారు. అయితే ఈ చిత్రంలో చాలామంది నటించడం జరిగింది. అలాంటి వారిలో మరొక జోడి రాహుల్, సోనియా దీప్తి. సోనియా దీప్తి […]

టాలీవుడ్ లో ఒకప్పుడు పవర్ ఫుల్ విలన్.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే షాక్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా విలన్ క్యారెక్టర్ లను డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ లుకింగ్ విషయంలో హీరోలకు పోటీగా వీరిని తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలే విలన్లుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు హీరోలుగా ఉండి ప్రస్తుతం విలన్ గా నటిస్తున్న వారిలో జగపతిబాబు శ్రీకాంత్, కార్తికేయ, సంజయ్ దదితర హీరోలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఇవ్వ హీరోలు […]

మర్యాద రామన్న హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఏ ఇండస్ట్రీలోనైనా కొంతమంది హీరోయిన్లకు అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలసి రాకుండా ఉంటుంది. అలా కొన్ని సినిమాలతోనే కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు అలాంటి వారిలో హీరోయిన్ సలోని అశ్వని కూడా ఒకరు. మర్యాద రామన్న సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు లభించింది. దాదాపుగా పదికి పైగా సినిమాలలో నటించిన సలోని పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో నటించిన కూడా ఈమెకు సరైన అవకాశాలు రాలేదు. సలోని […]

బరువు తగ్గేందుకు ఎన్టీఆర్‌ హీరోయిన్ ఏం చేస్తుదంటే..?

సన్నగా నాజూగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ఫిట్ గా ఉండడానికి చేయాల్సిన పనులు మాత్రం ఎవ్వరూ చెయ్యరు. పైగా లావయ్యానే అంటూ ఫీల్ అవుతుంటారు. మహిళలు, పురుషులు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. కానీ తల్లి అయ్యాక మహిళలకు ఈ సమస్య అధికం అవుతుంది. చిన్నారులకు పాలిచ్చే క్రమంలో ఎక్కువ ఆహారం తీసుకోవడం, హార్మోన్లలో తేడాలు వెరసి అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యతో సాధారణ మహిళలకే కాదు సెలబ్రిటీలు కూడా బాధపడుతుంటారు. […]