మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.. పవన్ కళ్యాణ్ రెండవ భార్య హీరోయిన్ రేణు దేశాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరూ బద్రి సినిమాలో నటించడం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత జానీ సినిమాని తెరకెక్కించారు.ఈ చిత్ర సమయంలోనే వీరిద్దరూ సహజీవనం చేయడంతో అకిరా నందన్ జన్మించారు. అకిరా నందన్ పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన వీరికి […]
Tag: hilight
అఖిల్ పై అలా అభిమానాన్ని చాటుకున్న సమంత.. నిజంగా గ్రేట్!
స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత.. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయ్యింది. అయితే ఆ ట్యాగ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. పెళ్లై నాలుగేళ్లు గడవకముందే నాగచైతన్యతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకుంది. అయితే చైతుతో విడిపోయిన సరే అక్కినేని అఖిల్ తో మాత్రం ఆమె మొదటి నుండి స్నేహపూర్వకంగా ఉంటూ వస్తుంది. సమంతకు ఆరోగ్యం బాగోలేనప్పుడు అక్కినేని కుటుంబం నుండి తొందరగా కోలుకోవాలని విష్ […]
పోకిరి @17 ఏళ్ళు.. సృష్టించిన రికార్డులు ఇవే..!!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహేష్ బాబు కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలలో ఒక్కడు తర్వాత పోకిరి సినిమాకి అంతటి పేరు ఉందని చెప్పవచ్చు.. పోకిరి సినిమాకు ముందు మహేష్ బాబు స్టార్ హీరోనే కానీ మహేష్ బాబు మార్కెటింగ్ మాత్రం రెట్టింపు చేసింది పోకిరి సినిమానే అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. 2006 ఏప్రిల్ […]
ఏజెంట్ చిత్రం లో స్పెషల్ సాంగ్ లో ఊర్వశీ వేసుకున్న డ్రస్సు ఖరీదు తెలిస్తే షాక్..!!
అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో హీరోయిన్గా సాక్షి వైద్య నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో స్పెషల్ సాంగులో నటించింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. వైల్డ్ సాల అంటూ సాగిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు […]
ప్రభుదేవా రెండో వివాహం ఎవరిని చేసుకున్నారో తెలుసా..?
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నయనతార, ప్రభుదేవా ప్రేమ వ్యవహారం అప్పట్లో పెను సంచలనాలను సృష్టించింది. పెళ్లి పీటల వరకు వెళ్లి చివరి నిమిషంలో విడిపోవడం జరిగింది. ప్రభుదేవా జీవితంలో ఇది ఒక చేదు సంఘటన అని చెప్పవచ్చు. అంతకుముందు ప్రభుదేవా కి మొదటి భార్యతో విడాకులు విభేదాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. అయితే కొన్ని కారణాలవల్ల […]
దిల్ రాజ్ 25 ఏళ్ల కెరియర్లో షాక్ ఇచ్చిన చిత్రం ఇదేనట..!!
తెలుగు సినీ పరిశ్రమంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు దిల్ రాజ్.. హిట్ క్లాసులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. స్టార్స్ లేకుండా కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తూ హిట్స్ అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో ఫ్లాపులు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడే వారిలో ముందు వరుసలో ఉంటారు దిల్ రాజు. ఇటీవలే బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దిల్ రాజు […]
అందాలను చూపించి..మైమరిపిస్తున్న రష్మిక..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక నేషనల్ క్రష్ గా పేరుపొందింది. ఫ్యాన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించిన కూడా తన నడుము ఎద అందాలను చూపించి కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది రష్మిక. సౌత్ నుండి నార్త్ కు వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో […]
మరోసారి అందాల గేట్లు ఎత్తేసిన రకుల్.. ఇక కుర్రాళ్లు చిత్తు చిత్తే!
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హాట్ హాట్ ఫోటో షూట్లతో నెట్టింట ఏ రేంజ్ లో దుమారం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా స్కిన్ షో చేస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. చూపించడమే పనిగా పెట్టుకున్న రకుల్.. తాజాగా మరోసారి అందాల గేట్లు ఎత్తేసింది. బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ లో.. ఓవైపు థండర్ థైస్ ను ఎలివేట్ చేస్తూనే.. మరోవైపు ఎద సొగసులతో మతిపోగొట్టే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. రకుల్ […]
సంయుక్తపై బాడీ షేమింగ్ కామెంట్స్.. అవి రెండు బాగోలేదంటూ దారుణంగా మాట్లాడారా?
బాడీ షేమింగ్.. సినీ తారలు అత్యంత సర్వ సాధారంగా ఫేస్ చేసే సమస్యల్లో ఒకటి. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మీనన్ కూడా బాడీ షేమింగ్ ను ఫేస్ చేసిందట. రీసెంట్ గా ఈ బ్యూటీ `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సప్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం […]









