మ‌రోసారి అందాల గేట్లు ఎత్తేసిన ర‌కుల్‌.. ఇక కుర్రాళ్లు చిత్తు చిత్తే!

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల హాట్ హాట్ ఫోటో షూట్లతో నెట్టింట ఏ రేంజ్ లో దుమారం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా స్కిన్ షో చేస్తూ కుర్ర‌కారు గుండెల్లో మంటలు రేపుతోంది.

చూపించడమే పనిగా పెట్టుకున్న రకుల్.. తాజాగా మరోసారి అందాల గేట్లు ఎత్తేసింది. బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ లో.. ఓవైపు థండ‌ర్ థైస్‌ ను ఎలివేట్ చేస్తూనే.. మరోవైపు ఎద సొగసులతో మతిపోగొట్టే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.

రకుల్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్ళు చిత్తుచిత్తు అవుతున్నారు. ఊపిరాడ‌క ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

కాగా, సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో పాగా వేసేందుకు రకుల్ కొంత తెగ ప్రయత్నిస్తోంది. కానీ అక్కడ ఈ భామ కి సక్సెస్ అనేది అందని ద్రాక్షగా మారింది.

గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో నార్త్ ప్రేక్షకుల‌ను పలకరించినా.. ఒక్క హిట్టు కూడా పడలేదు. ప్రస్తుతం అడపా తడపా ఆఫర్లతో కెరీర్ ను నెట్టుకొస్తోంది.

Share post:

Latest