రోజురోజుకి శృతి మించిపోతున్న జాన్వీ కపూర్ .!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ సైతం జయమాలిని, సిల్క్ స్మిత వంటి వారు తమ డాన్సులతో గ్లామర్ తో బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు వీరిద్దరూ కూడా గొప్ప డాన్సర్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ కనిపిస్తే చాలు ప్రేక్షకులు విపరీతమైన కేకలు వీలలు వేస్తూ ఉంటారు అలా వీరిద్దరూ ఒక ట్రెండును సృష్టించారని చెప్పవచ్చు. ఆ తర్వాత తరం నటులు సైతం వీళ్ళలాగా […]

కొడుకుల విషయంలో నాగార్జున చిరంజీవి మధ్య తేడా ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా హీరోల వారసత్వం కొనసాగుతూనే ఉంది. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఒకరు. మొదట చిరుత సినిమాతో తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే చిరంజీవి రాంచరణ్ […]

నాగదోషం వ‌ల్లే ఫ్లాపులు.. అఖిల్ జాత‌కం మారాలంటే అదొక్క‌టే మార్గం అట‌!

అక్కినేని ఫ్యామిలీతో మూడో త‌రం హీరోగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్‌. అయితే ఆరంభం నుంచి ఈయ‌న కెరీర్ అంత సాఫీగా సాగ‌డం లేదు. కెరీర్ ఆరంభంలోనే అఖిల్, హలో, మిస్టర్ మజ్ను రూపంలో హ్యాట్రిక్ ఫ్లాపులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వ‌చ్చిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీతో అఖిల్ తొలిసారి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు.   అయితే ఈ సినిమా అఖిల్ రేంజ్ హిట్ కాద‌నే చెప్పాలి. ఇక ఈ అక్కినేని హీరో ఎంతో న‌మ్మ‌కంగా […]

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్.. డిప్రెషన్ లో పూజా హెగ్డే అలాంటి ప‌ని చేసిందా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఎంత‌లా న‌లిగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు పూజా హెగ్డే ఖాతాలో ప‌డ్డాయి. రాధేశ్యామ్ తో ప‌ట్టుకుని ద‌రిద్రం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆచార్య‌, బీస్ట్‌, స‌ర్క‌స్‌తో పాటు రీసెంట్ గా విడుద‌లైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. […]

46 లో కూడా హీరోయిన్లకు దీటుగా గ్లామర్ వోలకబోస్తున్న పవన్ బ్యూటీ ..!!

తెలుగు ఇండస్ట్రీకి బద్రి సినిమాతో పరిచయమైంది హీరోయిన్ అమీషా పటేల్ . ఈ మూవీతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నది .ఆ తరువాత మహేష్ బాబుతో నాని సినిమా చేసింది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు అనే సినిమా లో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే ఆమె చేసింది మూడు సినిమాలైనా అగ్ర హీరోలతోనే చేసింది.టాలీవుడ్ లోనే తక్కువ సినిమాలలో నిలిచింది..కానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు సీనియర్ […]

`ఏజెంట్` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. డిజాస్ట‌ర్ టాక్ తో ఎంత వ‌సూల్ చేసిందో తెలుసా?

అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని దాదాపు 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఏజెంట్‌.. మొద‌టి ఆట […]

అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఎంతో చెప్పినా రజినీకాంత్..!!

ఈ మధ్యనే టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తాము తీసుకొని రెమ్యూనరేషన్ తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కో చిత్రానికి స్టార్ హీరోలు సైతం దాదాపుగా రూ 80 నుంచి రూ.100 కోట్ల రూపాయల లోపు తీసుకుంటున్నారు. మరి కొంతమంది హీరోలు సైతం మీడియం రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే నిన్నటి రోజున రజనీకాంత్ ఎన్టీఆర్ వందోవ జయంతి సందర్భంగా ఈ వేడుకకు గెస్ట్ గా రావడం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ తీసుకుని రేమ్యునరేషన్ గురించి కూడా తెలియజేయడం జరిగింది […]

బాలయ్య పెద్ద కోపిష్టి.. హాట్ టాపిక్ గా మారిన రజినీకాంత్ కామెంట్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కోపిష్టి అని చాలా మంది అంటుంటారు. తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కూడా అదే మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పాటు విశిష్ట అతిథులుగా సూపర్‌స్టార్ రజినీకాంత్, బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌జినీకాంత్‌ తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ స్పీచ్ ఇరగదీశారు. సీనియర్ […]

సమంత గుడి కోసం అభిమాని ఎంత ఖ‌ర్చు పెట్టాడో తెలిస్తే షాకైపోతారు!

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌ టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న అందాల‌ భామ స‌మంత‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తోంది. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటి ప్ర‌భావం వృత్తిపై ప‌డ‌కుండా ముందుకు సాగుతోంది. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న స‌మంత‌కు తాజాగా ఓ విరాభిమాని ఏకంగా గుడి క‌ట్టేశాడు. ఏప్రిల్ 28 […]