తెలుగు ఇండస్ట్రీకి బద్రి సినిమాతో పరిచయమైంది హీరోయిన్ అమీషా పటేల్ . ఈ మూవీతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నది .ఆ తరువాత మహేష్ బాబుతో నాని సినిమా చేసింది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు అనే సినిమా లో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే ఆమె చేసింది మూడు సినిమాలైనా అగ్ర హీరోలతోనే చేసింది.టాలీవుడ్ లోనే తక్కువ సినిమాలలో నిలిచింది..కానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ క్యాటగిరిలోకి వెళ్లిపోయింది అమీషా పటేల్.
ప్రస్తుతం ఈ హీరోయిన్ మిస్టర్ ఆఫ్ టాటూ ,గద్దర్ 2 చిత్రాల్లో నటించారు. అయితే ఈ రెండు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అమీషా పటేల్ వయస్సు 47 సంవత్సరాలు అయినా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ తన అందంతో కుర్రకారులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను చూస్తుంటే కుర్రకారులకు పునుగు లేకుండా చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా జరిగిన బాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డుల వేడుకల్లో ఈ బ్యూటీ అదిరిపోయే బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ తో మెరిసిపోయింది. తన ఏద అందాలను చూపిస్తూ కవ్వించే సొగసులతో .. చూసే చూపులతో కుర్రకారులను ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..
ఇంత వయసు ఉన్నా కూడా తనను చూస్తే అందానికి కేరాఫ్ అడ్రస్ లా కనిపించింది ఈ అమ్మడు. బాలీవుడ్ ఫిలింఫేర్ ఫంక్షన్ అంటే అక్కడికి చాలా మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. ఆ హీరోయిన్స్ కలర్ ఫుల్ డ్రెస్సులతో హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటారు. అలాగే అమీషా పటేల్ కూడా తన అందంతో పిచ్చెక్కిస్తోంది.
@filmfare awards last nite .. in custom @RockyStarWorld timeless black gown 🖤🖤🖤 pic.twitter.com/Kpfy2dsgWz
— ameesha patel (@ameesha_patel) April 28, 2023