ఏజెంట్ చిత్రం లో స్పెషల్ సాంగ్ లో ఊర్వశీ వేసుకున్న డ్రస్సు ఖరీదు తెలిస్తే షాక్..!!

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో హీరోయిన్గా సాక్షి వైద్య నటించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో స్పెషల్ సాంగులో నటించింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. వైల్డ్ సాల అంటూ సాగిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Agent's Sensual Song Wild Saala Out Now! Urvashi Rautela, Akhil Akkineni's  S*xy Dance Moves & Action-Packed Scenes Is Making The Wait For The Film  Seem Longer
ఊర్వశి రౌతేలా , అఖిల్ వేసిన స్టెప్పులకు సైతం ఆడియన్స్ ఫిదా అయ్యేలా చేశారు.. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరొకసారి ఏజెంట్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లు అదరగొట్టేసింది దీంతో తెలుగు లో స్పెషల్ సాంగ్ లలో బిజీగా అయిపోతోంది ఊర్వశి రౌతేలా .. ఇప్పుడు మరొకసారి మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని కూడా మెప్పిస్తోంది.

Urvashi Rautela and Akhil Akkineni's sexy dance moves and sizzling hot  chemistry is winning hearts in Wild Saala from Agent
అయితే ఈ పాటలో ఊర్వశి రౌతేలా ధరించిన డ్రెస్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారుతోంది .ఈ సాంగులో ఊర్వశి రౌతేలా కోసం మేకర్స్ ప్రత్యేకంగా ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేయించారట.. న్యూయార్క్ రెట్రో ఫ్రెట్ బ్రాండ్లో ఈమె లుక్కుకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ స్పెషల్ సాంగ్ కాస్ట్యూమ్స్ కోసం ఏకంగా రూ .20 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈమె కోసమే ప్రత్యేకంగా ఈ దుస్తులను డిజైన్ చేయించారని తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది.

Share post:

Latest