అందాలను చూపించి..మైమరిపిస్తున్న రష్మిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక నేషనల్ క్రష్ గా పేరుపొందింది. ఫ్యాన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించిన కూడా తన నడుము ఎద అందాలను చూపించి కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది రష్మిక. సౌత్ నుండి నార్త్ కు వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదని చెప్పవచ్చు.

Rashmika Mandanna (@iamRashmika) / Twitter

తాజాగా మోడల్ దుస్తులలో తన ఎద అందాలను కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన అందంతో బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఎన్నోసార్లు సవాల్ విసిరింది. వంటిపై ఎలాంటి డ్రెస్సు ఉన్న ఈ మే అందాల విందు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది.

Imageతాజాగా రష్మిక ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేయగా అందులో అదిరిపోయే అందాలతో తెగ రచ్చ చేస్తోంది. క్రీమ్ కలర్ షార్ట్ వేసుకుని కుర్రకారులు హీట్ పుట్టించేలా చేస్తోంది.చాలా క్యూట్ గా నవ్వుతూ ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ.. థైస్ అందాలను అందరికీ కనిపించేలా ఈ ఫోటోలను షేర్ చేసింది.

Image

ఈ ఫోటోలను దగ్గరనుంచి చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని క్రీమ్ కలర్ షార్టులో చైర్ లో చాలా వయ్యారంగా కూర్చొని అందాల విందు చేస్తోంది రష్మిక. ఈ ఫోటోల పైన పలువురు నెట్టిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈమె అందానికి ఓ దండం అంటూ ఎమోజీలను కూడా షేర్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం రష్మిక పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది ఇక బాలీవుడ్ లో కూడా యానిమల్ అనే సినిమాలో నటిస్తోంది.

Share post:

Latest