కేతికా శర్మ.. లక్ష్య, రొమాంటిక్ సినిమాలతో తన అందచందాలను ఒలకబోస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి రెండు సినిమాలు నిరాశపరిచినప్పటికీ తన గ్లామర్ షో తో అందరినీ తన వశం చేసుకుంది. ఇక ఆ తర్వాత హీరో వైష్ణవ్ తేజ్ కి జోడిగా రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈసారి కూడా ఆమెకు నిరాశే మిగిలిందని చెప్పాలి. […]
Tag: hilight
అఖిల్ పతనానికి ఆమె కారణం సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..!!
అక్కినేని అఖిల్ నట వారసుడుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. మొదట సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్.. అఖిల్ సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తేరకెక్కించిన ఎందుకో సక్సెస్ కాలేకపోయింది. తర్వాత ఆ తర్వాత అఖిల్ నటించిన హలో సినిమా అఖిల్ ని పరవాలేదు అనిపించేలా చేసింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలు […]
ఇదంతా టార్చర్ అంటూ వైరల్ అవుతున్న సమంత పోస్ట్..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం సమంత చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి.ఇటీవలే ఈమె నటించిన శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది సమంత. ఒకవైపు మయోసైటీ సమస్యతో బాధపడుతుంటే.. మరొకవైపు సిటా డెల్ వెబ్ సిరీస్ లో పాల్గొంటూ ఈ సిరీస్ కోసం కఠినమైన స్టంటులు చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ ని ది […]
మనసుకు తగిలిన గాయం అంటూ ఓపెన్ అయిన నిహారిక..!!
టాలీవుడ్ లో మెగా డాక్టర్ నిహారిక సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా నిహారిక కొనిదెల తన భర్త నుండి దూరంగా ఉంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు మరిన్ని తెరపైకి వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా నిహారిక సైతం పెళ్లి ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ నుండి […]
వయసులో తనకంటే పెద్ద హీరోయిన్పై మనసు పారేసుకున్న అఖిల్.. షాక్ లో ఫ్యాన్స్!
వయసులో తనకంటే పెద్ద హీరోయిన్ పై అఖిల్ అక్కినేని మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ తో డేట్ కు వెళ్లాలని ఉందంటూ మనసులో మాటను కూడా బయటపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా అఖిల్ `ఏజెంట్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా […]
పెళ్లయిన హీరోనే పెళ్లి చేసుకుంటా.. యాంకర్ విష్ణు ప్రియ..!!
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఈమధ్య కాలంలో ఎక్కువగా సందడి చేయకపోయినా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు బాగానే దగ్గరవుతోంది. విష్ణు ప్రియ సిక్స్త్ సెన్స్ షోలో పాల్గొనగా ఆసక్తికరమైన విషయాలను కూడా ఆమె పంచుకున్నారు. అయితే అక్కడ ఓంకార్ నిర్వహించిన ఈ షో కి రవితో కలిసి ఈమె హాజరయ్యింది.. ఒకవేళ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావా అని రవి అడిగితే ఆయన ఓకే చెప్పాలి. […]
అందాలు ఒలకబోస్తూ రచ్చ రచ్చ చేస్తున్న ఖుష్బూ కూతురు..!!
కోలీవుడ్లో టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ ఖుష్బూ.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ మధ్యకాలంలో పొలిటిషన్ గా కూడా మంచి పేరు సంపాదించింది. అలాగే తన భర్త సుందర్ సింగ్ డైరెక్టర్ గా పేరు పొందారు. ప్రస్తుతం కూడా అడపా దడప్ప సినిమాలలో నటిస్తోంది ఖుష్బూ.. ఈమెకు కూడా ఇద్దరూ కూతుర్లు.. వీరు కూడా పెరిగి పెద్దవారయ్యారు రేపు మాపో హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది […]
రూ. 80 కోట్ల ఏజెంట్.. ఆ ఒక్క తప్పే ముంచేసిందంటూ నిర్మాత ట్వీట్!
అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్`. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్.. తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. […]
గీతాంజలి సినిమా హీరోయిన్ జీవితంలో చీకటి కోణాలు ఇవే..!!
తెలుగులో గీతాంజలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ గిరిజ. దీంతో దేశవ్యాప్తంగా ఈమె మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించి వరుస అవకాశాలను అందుకుంది. మలయాళం లో వందనం లో నటిస్తే అది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.దీంతో ఇమే బాలీవుడ్ నుంచి కూడా పలు అవకాశాలు వెలుపడ్డాయి. అమీర్ ఖాన్ సరసన జోజితా వోయి సికిందర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ మధ్యలో ఎక్స్పోజింగ్ సీన్లు కూడా క్రియేట్ చేశారట .దీంతో గిరిజ […]









