ప్రస్తుత కాలంలో మొబైల్ లేనిదే జీవితమే లేదు. కానీ అలాంటిది మొబైల్ లేకుండా ఒక స్టార్ హీరో ఉన్నారు. అంటే నమ్ముతారా మొబైల్ లేకుండా తమ హీరో ఉన్నారు అనే విషయం అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు..ఆయనే తమిళ్ స్టార్ హీరో అజిత్ ఆయనకు మొబైల్ వాడటం పెద్దగా ఇష్టం ఉండదట. మరి తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఎలా తెలుసుకుంటారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికి కూడా అజిత్ దగ్గర ఆప్షన్ ఉంది. అయితే ఈ విషయం […]
Tag: hilight
ఆ హీరోయిన్ నా క్రష్.. ఫైనల్ గా సీక్రెట్ ను లీక్ చేసిన నాగచైతన్య!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలోనే `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి విలన్గా చేస్తే.. వెన్నెల కిశోర్, శరత్కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుంచిన ఈ చిత్రం మే 12న తెలుగు, తమిళ […]
కృతి శెట్టి ని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే..?
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే కొంతమంది హీరోలు హీరోయిన్లను మోసం చేస్తూ ఉంటారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సినిమాల విషయంలో కాక మరికొన్ని వ్యక్తిగత విషయాలలో కూడా కొన్నిసార్లు సినిమాల విషయంలో కాక మరికొన్ని వ్యక్తిగత విషయాలలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే వీటిని బయటపెడుతూ ఉంటారు. టాలీవుడ్ కుర్ర హీరోయిన్ కృతి శెట్టి నీ కూడా ఒక హీరో నమ్మించి మోసం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి […]
రికార్డు ధర పలికిన `పుష్ప 2` ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `పుష్ప ది రూల్` టైటిల్ తో పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నారు. రష్మిక ఇందులో హీరోయిన్ గా అలరించబోతోంది. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లి ఈ చిత్రం వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే […]
పీటర్ నా మూడో భర్త కాదు.. బిగ్ బాంబ్ పేల్చిన వనిత విజయ్ కుమార్!
ప్రముఖ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వనిత విజయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె మూడో మాజీ భర్త పీటర్ పాల్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పీటర్.. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. పీటర్ తో విడిపోయినప్పటికీ.. అతడి మరణంపై వనిత విజయ్ కుమార్ సంతాపం ప్రకటించింది. దీంతో `వనిత మూడో భర్త మృతి` అంటూ అన్ని న్యూస్ ఛానెళ్లు, పేపర్లు, […]
రష్మిక అందంగా కనిపించడం కోసం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..?
టాలీవుడ్ లో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన రష్మిక ప్రస్తుతం ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం వెలుబడుతూనే ఉన్నాయి. మొదట కన్నడ సినిమా నుంచి తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముందుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు […]
అందానికే నిలవుటద్దం సంయుక్త.. తట్టుకోలేము బాబోయ్..!
సంయుక్త మీనన్.. కేరళ కుట్టిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె మొదట్లో అడపాదడపా సినిమాలు చేస్తూ నెట్టుకు వచ్చింది. కానీ ఎప్పుడైతే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ సినిమాలో నటించిందో.. ఆ తర్వాత ఆమె మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇందులో నిత్యామీనన్ తో పాటు సంయుక్తమీనన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు కూడా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో […]
PS-2:3రోజుల్లోనే 150 కోట్ల క్లబ్లో చేరిక.. సౌత్ ఇండియన్ పవరా.. మజాకా!
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ సినిమా గత ఏడాది విడుదలై రూ.450 కోట్ల క్లబ్లో చేరి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోయినా.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ , త్రిష, ప్రకాష్ రాజ్ , విక్రమ్ చియాన్ , […]
అభిమాని పై ప్రేమతో అలాంటి పని చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కెరటం అనే సినిమా ద్వారా అడుగుపెట్టి ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు తగ్గుతున్న సమయంలో.. ఉన్నట్టుండి బాలీవుడ్ కి మకాం మార్చింది. ఆ తర్వాత అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె బాలీవుడ్లో నెట్టుకు రావాలి […]









