శరత్ బాబు ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన సోదరి..!!

ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యం పైన నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సినీ ప్రముఖులు శరత్ బాబు అభిమానులు ఆ విషయాలను విని ఆందోళన గురి అవ్వడం జరిగింది. కానీ శరత్ బాబు సన్నిహితుల వర్గాల నుంచి మాత్రం ఈ పుకార్లను కొట్టివేస్తూ త్వరగా కోలుకొని శరత్ బాబు మన మధ్యకు వస్తారని తెలియజేయడం జరిగింది.. తాజాగా శరత్ బాబు సోదరి కూడా శరత్ బాబు పై […]

త్రివిక్రమ్ రాజమౌళి.. చిత్రాలకు మహేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉంటే మహేష్ బాబు కూడా తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మహేష్ బాబు రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. అప్పటికి ఇప్పటికీ అదే అందంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఫ్యామిలీ […]

ర‌ష్మిక‌తో డేటింగ్‌.. ఫైన‌ల్ గా గుట్టు విప్పిన‌ బెల్లంకొండ శ్రీ‌నివాస్‌!

ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా ప్రేమలో పడిందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పలుమార్లు వీరిద్ద‌రూ జంటగా కనిపించడంతో.. డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై రష్మిక ఇంతవరకు స్పందించలేదు. కానీ బెల్లంకొండ శ్రీనివాస తాజాగా గుట్టు విప్పాడు. అస‌లు నిజం ఏంటో వెల్ల‌డించాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ లో పాల్గొన్న బెల్లంకొండ ర‌ష్మిక‌తో డేటింగ్ విష‌యంపై స్పందించాడు. `మేమిద్దరం కలుసుకోవడమే గగనమైపోయింది. అలాంటిది మీరు […]

గుడి క‌డ‌తాన‌న్న అభిమాని.. దిమ్మ‌తిరిగే షాకిచ్చిన‌ డింపుల్ హ‌యాతి!

అందాల భామ డింపుల్ హ‌యాతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కావాల్సినంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోవడం వల్ల డింపుల్ కు సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం ఈ భామ `రామబాణం` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించేందుకు సిద్ధం అయ్యింది. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న ప్రేక్ష‌కుల […]

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..!!

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి రోజున ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్న కుమారుడు మరణించగా ఇప్పుడు తాజాగా తమిళ డైరెక్టర్, కమెడియన్ మనోభాల కన్నుమూశారు. 69 ఏళ్ల మనోభాల గత కొంతకాలంగా కాలేయ బాధతో రెండు వారాలుగా చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజున కొన్ని నిమిషాల ముందు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి […]

షూటింగ్ చేస్తూ ఉండగా నటుడు విక్రమ్ కు ప్రమాదం..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన చియాన్ విక్రమ్ తాజాగా పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత తంగాలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఇందులో హీరోయిన్ గా మాళవిక మోహన్ నటిస్తోంది ఈ సినిమా లీడ్స్ లోని కొన్ని ఏళ్ల క్రితం ఉన్న కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి […]

మందు కొడితే ప్ర‌భాస్ అలా మారిపోతాడా..? హాట్ టాపిక్ గా మారిన‌ గోపీచంద్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఫ్రెండ్ ప్రభాస్ గురించి గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే గోపీచంద్ `రామబాణం` పలకరించబోతున్న సంగతి తెలిసిందే. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్, గోపీచంద్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. డింపుల్ హయతి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. జ‌గ‌ప‌తి బాబు, ఖుష్బూ కీల‌క పాత్ర‌ల‌ను […]

పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అప్పటినుంచి ఎక్కువగా మూడు పెళ్లిళ్లపైన ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. పవన్ భార్యలలో మొదటి భార్య పేరు నందిని ఈమె కుటుంబం నచ్చి పవన్ కళ్యాణ్ కి ఇచ్చి […]

`ఏజెంట్‌` చేసిన గాయం.. అంద‌రికీ దూరంగా వెళ్లిపోతున్న అఖిల్‌!

అక్కినేని అఖిల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుని చేసిన తాజా చిత్రం `ఐజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాతో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది. భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంత‌గానో […]