పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అప్పటినుంచి ఎక్కువగా మూడు పెళ్లిళ్లపైన ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. పవన్ భార్యలలో మొదటి భార్య పేరు నందిని ఈమె కుటుంబం నచ్చి పవన్ కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయగా వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణం చేత ఆమెతో విడాకులు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్.

Some Unknown Facts About Anna Lezhneva - Baggout
ఆమెకు భరణం కింద రూ .10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత హీరోయిన్ రేణు దేశాయిని ప్రేమించి వివాహం చేసుకొని ఆమెకు ఆస్తి మొత్తం రాసిచ్చారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడో భార్య ఆన్నా లేజినావో తో కలిసి ఉంటున్నారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మూడవ భార్య గురించి పలు విషయాలు అభిమానులు సర్చింగ్ చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు వేలుపడడం జరిగింది.

SEE PICS: Pawan Kalyan and his wife Anna Lezhneva meet Poland ambassador  Adam Burakowski

ఆన్నా లేజినావో ఆస్తుల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది .ఈమె పేరుట ఏకంగా రూ.1500 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమెకు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని అనుమానాలు కూడా కలుగుతున్నాయి 2011 నుంచి పవన్ కళ్యాణ్ కొన్ని ఆస్తులను ఆమె పేరుతో కొంటూ వచ్చారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈమె ఈమె రష్యాలో కూడా ఒక మోడల్గా ఉన్నప్పటికీ కొన్ని ఆస్తులను సంపాదించినట్లు సమాచారం. ఈమె ఈమె రష్యాలో కూడా ఒక మోడల్ గా ఉన్నప్పటికీ కొన్ని ఆస్తులను సంపాదించినట్లు సమాచారం. అలా ఇద్దరు కూడా కొన్ని ఆస్తులను కూడా పెట్టి ఇలా ఎన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించారని సమాచారం.