అలనాటి అందాలరాశి సౌందర్య భౌతికంగా మన మధ్య లేకున్నా.. ఇప్పటికీ ఆమె ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆమె చనిపోయి ఇంతకాలం అవుతున్న.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆమె ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి తనదైన ముద్ర వేసుకున్న సౌందర్య.. ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది. ఎంతోమంది ఫేవరెట్ హీరోయిన్గా మారింది. సావిత్రి తర్వాత అంతటి పేరు సొంతం చేసుకున్న ఏకైకనటిగా సౌందర్య గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోలకు దూరంగా […]
Tag: property
పొలిమేర-2 చిత్రంతో జాక్పాట్ కొట్టిన నిర్మాతలు..!!
ఈ ఏడాది టాలీవుడ్లో బడా సినిమాల కంటే చిన్న సినిమాల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. బయ్యర్స్ కి నిర్మాతలకు సైతం అత్యధిక లాభాలు తెచ్చిపెడుతున్నవి కూడా ఈ చిన్న చిత్రాలే.. అందుకనే చాలామంది పెద్దపెద్ద నిర్మాతలు బ్యానర్ వారు చిన్న సినిమాలను తెరకెక్కించడానికి మక్కువ చూపిస్తున్నారు. అలా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిన్న చిత్రాలలో మా ఊరి పొలిమేర-2 కూడా ఒకటి లాక్ డౌన్ సమయంలో మా ఊరి పొలిమేర సినిమా ఓటీటి […]
లియో సినిమాతో నిర్మాతలకు అన్ని కోట్లు లాభం వచ్చిందా..?
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో.. గత సినిమా తరహాలోనే ఈ సినిమాలను తెరకెక్కించడం జరిగింది. గత చిత్రాలలో బలమైన హీరో బ్యాక్ స్టోరీ లేకపోవడం కూడా కాస్త మైనస్ గా వినిపించాయి. అయితే లియో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రియల్ కాదని అసలు ఒరిజినల్ కథ వేరే ఉందంటూ పార్ట్ 2 లో చూపిస్తాను అంటూ లోకేష్ ఈ సినిమాని ఇన్ డైరెక్టర్గా ఇంటి ఇవ్వడం […]
ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్న స్టార్ హీరోయిన్.. కారణం..?
చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి సక్సెస్ అయిన తర్వాత భారీగానే ఆస్తులను సంపాదించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది సెలబ్రిటీలు ఇతరత్రా భూములపైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది పన్నులు చెల్లించలేక పలు రకాల వాటిని సైతం కొనుగోలు చేస్తూ ఖర్చులను చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన ప్రియాంక చోప్రా ఉన్న ఆస్తులను సైతం అమ్మేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానుల […]
హీరోయిన్ మాధవి వేలకోట్ల ఆస్తి వెనుక ఇంత రహస్యం ఉందా..?
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తన అందంతో , నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ మాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మాతృదేవోభవ వంటి సినిమాలలో నటించి తన నటనతో పూర్తిస్థాయిలో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. చిరంజీవితో కలిసి ఖైదీ సినిమాలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక మాధవి విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో గోవిందస్వామి, శశిరేఖా దంపతులకు జన్మించిన మాధవి హైదరాబాదులో పెరిగింది. ఈమె అసలు పేరు కనకమహాలక్ష్మి. […]
ప్రభాస్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఈశ్వర్ సినిమాతో పరిచయం అయ్యి ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందిన హీరో ప్రభాస్.. ఎంతమంది అభిమానులను సంపాదించారు బాహుబలి, బాహుబలి 2 చిత్రం ద్వారా మర్చిపోలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినా కానీ ఆయనకి మాత్రం క్రేజ్ తగ్గేదే లేదు.ప్రభాస్ 1979 అక్టోబర్ 23న జన్మించాడు. అంటే ఇవాళ ప్రభాస్ పుట్టిన […]
MAD సినిమాతో అన్ని కోట్లు లాభం పొందిన త్రివిక్రమ్ భార్య..!!
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి..అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచి భారీ అంచనాలను ఏర్పరచుకొని మంచి సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన మ్యాడ్ సినిమా కూడా ఒకటి.. కాలేజీ బ్యాగ్రౌండ్ లో ఫన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కలెక్షన్లు ఇప్పటికీ భారీగానే వస్తున్నాయి. సంగీత్ శోభన్, నార్నే […]
HBD: రాజమౌళి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా గర్వపడతారు..ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సందడిగా ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంటాయి. మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో డైరెక్టర్ గా మారారు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్న రాజమౌళి ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆ తర్వాత […]
పూజా హెగ్డే ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
టాలీవుడ్ లో మొదట నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది హీరోయిన్ పూజా హెగ్డే..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకున్న పూజా హెగ్డే తెలుగు, తమిళ్ ,హిందీ అనే భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.అయితే కొంతకాలం వరకు ఈమె హావ బాగానే కొనసాగిన ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. […]