దేవదాసు మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన గోవా బ్యూటీ ఇలియానా.. తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ కూడా సత్తా చాటాలని భావించింది. కానీ బాలీవుడ్ లో ఇలియానా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఇలియానా ఇటీవల తాను తల్లి కాబోతున్నానని అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్స్టాలో […]
Tag: hilight
రజనీపై వస్తోన్న విమర్శలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జగ్గూభాయ్..!
కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్ విజయవాడలో ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తదితరులు సైతం హాజరయ్యారు. అయితే రజనీ కాంత్ నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉండడంతో ఈ క్రమంలోని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొని తారక రామారావు, చంద్రబాబు ,బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించారు. […]
సమంతపై అలాంటి వ్యాఖ్యలు చేసిన హీరో ధనుష్..!!
కోలీవుడ్లో స్టార్ హీరోలు పేరు సంపాదించుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. దీంతో తెలుగు తమిళ్ భాషలలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత అద్భుతమైన చిత్రాన్ని అందించారు ధనుష్. ప్రస్తుతం ధనుష్ తన తదుపరి చిత్రాన్ని కెప్టెన్ మిల్లర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధనుష్ రీసెంట్గా బ్రేక్ స్టేషన్లో అభిమానులతో ముచ్చటించడం జరిగింది. ఇందులో అభిమానులు […]
సంపాదించిందంతా అలానే పోయింది.. మనోబాల మృతికి అసలు కారణం తెలుసా?
ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త తమిళ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. భారతీరాజా తెరకెక్కించిన ‘పుతియ వార్పుగల్’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన మనోబాల.. ఆ తర్వాత నటుడిగా మారాడు. 2003 నుంచి ఇప్పటి వరకు నటుడిగా 450 సినిమాల్లో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. `నాన్ ఉంగల్ రసిగన్`, `పిల్లై నిలా` అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు […]
`కస్టడీ` కథ మొత్తం చెప్పేసిన డైరెక్టర్.. చైతూకి హిట్ పడేనా?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మరికొద్ది రోజుల్లో `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి, శరత్కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మే 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను […]
మరోసారి జంటగా చిక్కిన విజయ్-రష్మిక.. బ్రేకప్ వార్తలకు ఇలా చెక్ పెట్టారా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. వెండితెరపై రష్మిక విజయ్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్, రష్మిక రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారని ప్రచారం ఊపందుకుంది. విజయ్-రష్మిక కలిసి వెకేషన్స్ కు వెళ్లడం, వీలుచిక్కినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని […]
చిరంజీవి బుద్ధి బయటపెట్టిన ఖుష్బూ.. హాట్ టాపిక్ గా మారిన నటి కామెంట్స్!
సీనియర్ నటి ఖుష్బూ ప్రస్తుతం `రామబాణం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రలను పోషించారు. మే 5న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆయన బుద్ధి […]
నటుడు రంగస్థలం మహేష్ జీవితంలో ఇంతటి విషాదాలా..!!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మహేష్ కూడా ఒకరు. తనదైన యాస డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశం రావడంతో అటువైపుగా అడుగులు వేశారు. అలా రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇప్పటికీ రంగస్థలం మహేష్ గా పేరు సంపాదించారు. అప్పటివరకు తన కామెడీతో నవ్వించిన మహేష్ ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో […]
HBD: త్రిష ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ సినిమానేనా..?
హీరోయిన్ త్రిష 40వ పుట్టినరోజు 2002లో మొదటిసారిగా హీరోయిన్గా మౌనం పెసియాదే అనే తమిళ సినిమా ద్వారా మొదటిసారిగా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం తరుణ్ తో నటించిన నీ మనసు నాకు తెలుసు అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. కానీ త్రిష కెరియర్ను మార్చినది మాత్రం ప్రభాస్ నటించిన వర్షం సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా తోనే మొదటిసారిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నది. త్రిష కెరియర్ మొత్తం మీద […]









