లౌక్యం, సౌక్యం వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ `రామబాణం`. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తే.. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రలను పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం […]
Tag: hilight
ఆ సినిమాతో ఇండస్ట్రీ ని వదిలేయాలేయలనుకున్న.. అశ్వని దత్..!!
సీనియర్ నిర్మాత అశ్వని దత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి పలు విజయాలను కూడా అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ -k చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు గత ఏడాది సీతారామం చిత్రాన్ని కూడా ఈ బ్యానర్ పైన తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అశ్వనీ దత్ కొన్ని ఇబ్బందుల గురించి తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. అశ్వని దత్ మాట్లాడుతూ తన […]
Review: ఉగ్రం సినిమాతో అల్లరి నరేష్ మాస్ హీరో అయినట్టేనా..?
అల్లరి నరేష్ నటనపరంగా కామెడీ పరంగా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నరేష్ గతంలో నటించిన నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలతో విభిన్నమైన నటనతో ఆకట్టుకున్నారు అల్లరి నరేష్ అయితే తాజాగా ఉగ్రం సినిమాల్లో నటించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూడాలి మరి. సినిమా […]
వారిద్దరి వల్లే మా పెళ్లి జరిగింది.. బ్రహ్మాజీ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్గా బ్రహ్మాజీ ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటించి వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటారు. తాజాగా వెన్నెల కిషోర్ పోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది అనే షో కి బ్రహ్మాజీ తన భార్యతో కలిసి వచ్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. వాటి గురించి తెలుసుకుందాం. బ్రహ్మాజీ భార్య మాట్లాడుతూ తన భర్త ను మొదట కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసామని అప్పుడు ఆయనకు పెద్ద కళ్ళు […]
అలాంటి పాడు పనిచేసి సినిమా అవకాశాలు పోగొట్టుకున్న ప్రియాంక చోప్రా..!!
ఎ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్ ఎక్కువగా గ్లామర్ గా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మరింత అందంగా కనిపించేందుకు పలు ప్రయోగాలు వంటివి చేస్తూ ఉంటారు. అలా జిమ్ములో ఎక్కువసేపు వర్కౌట్ ,స్క్రిప్ట్ డైట్, ఇక మరికొందరైతే ఏకంగా సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది నటీనటుల సైతం ఇప్పటివరకు సర్జరీలు చేయించుకున్నారు. అయితే ఇలా సర్జరీలు చేయించుకున్న తర్వాత మరికొంత మందికి మాత్రం అవి వికటించి ఉన్న అందాన్ని కూడా […]
NTR -30 లో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..?
RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరగడమే కాకుండా తన తదుపరిచిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించాలని చూస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా అని డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో అంతకుమించి అనిపించేలా పాత్ర ఉండబోతున్నట్లు కొరటాల శివ ఈ సినిమా ఓపెనింగ్ సమయంలో తెలియజేయడం జరిగింది. ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని పాత్ర మిస్మరైజ్ చేసే విధంగా ఉంటుందని తెలిపారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక విషయం […]
అక్కినేని హీరోల బ్యాడ్ టైం పై షాకింగ్ కామెంట్లు చేసిన చైతు..!!
టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది. అయితే ఈ మధ్య ఆ ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తోందనే చెప్ప వచ్చు.. వారు నటిస్తున్న ప్రతి సినిమా డిజార్డర్ గానే మిగులుతోంది. నాగార్జున మొదలు అఖిల్ వరకు అన్ని సినిమాలు ఫ్లాప్ గా మిగులుతున్నా..వీరి సినిమాలు సక్సెస్ అయ్యాయి అనే మాట విని చాలా కాలం అవుతోంది. నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ […]
బంపర్ ఆఫర్ కొట్టేసిన సంయుక్త.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో రొమాన్స్!?
టాలీవుడ్ లో వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు విరూపాక్షఇతర భాషల్లో విడుదల అయ్యేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సంయుక్త మీనన్ ఓ బంపర్ ఆఫర్ […]
ఆ తప్పు వల్లే మెహ్రిన్ సినీ కెరియర్ నాశనం అయ్యిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి కృష్ణగాడి వీర ప్రేమ గధ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మెహ్రిన్ కౌర్. ఈ ముద్దుగుమ్మ కెరియర్ కాస్త నెమ్మదిగా మొదలైనప్పటికీ ఒకానొక సమయంలో మంచి విజయాలను అందుకుంది. చివరిగా ఈమె F-3 చిత్రంలో నటించినది ఇక అప్పటినుంచి ఈమెకు అవకాశాలు పెద్దగా రాలేదు.. ముఖ్యంగా ఇందులో హనీ ఇస్ ద బెస్ట్ అంటూ ఆడియన్స్ ను అలరించిన మెహ్రిన్ సోషల్ మీడియాలో కూడా తరచూ తన గ్లామర్ ఫోటోలతో […]









