ఆ తప్పు వల్లే మెహ్రిన్ సినీ కెరియర్ నాశనం అయ్యిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి కృష్ణగాడి వీర ప్రేమ గధ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మెహ్రిన్ కౌర్. ఈ ముద్దుగుమ్మ కెరియర్ కాస్త నెమ్మదిగా మొదలైనప్పటికీ ఒకానొక సమయంలో మంచి విజయాలను అందుకుంది. చివరిగా ఈమె F-3 చిత్రంలో నటించినది ఇక అప్పటినుంచి ఈమెకు అవకాశాలు పెద్దగా రాలేదు.. ముఖ్యంగా ఇందులో హనీ ఇస్ ద బెస్ట్ అంటూ ఆడియన్స్ ను అలరించిన మెహ్రిన్ సోషల్ మీడియాలో కూడా తరచూ తన గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది.

Size zero heroine.. trolling on social media
ముద్దుగుమ్మ జిమ్ వర్కౌట్లు చేసి డైట్ ఫాలో అయ్యి తన లుక్ కూడా సడన్ సార్ ప్రైజ్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది.. కాస్త బొద్దుగా ఉన్నప్పుడు అందంగా కనిపించిన మెహ్రిన్ ఈ మధ్యకాలంలో మరింత సన్నపడి తన గ్లామర్ మొత్తాన్ని పోగొట్టుకోవడంతో ఈమెకు అవకాశాలు కాస్త తగ్గిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో పలువురు అభిమానులు సైతం ఈమె కెరియర్ని చేజేతులారా నాశనం చేసుకుంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.జీరో సైజుతో సన్నబడిన ఈ ముద్దుగుమ్మను చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మెహ్రిన్ తాజాగా తన నడుము అందాలతో అలరిస్తూ కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది. ముఖ్యంగా స్లిమ్ లుక్ లో కన్నా ఆమె ప్లేస్ లో పెద్దగా గ్లో కనిపించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో ఈమె వివాహం ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి ఆ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది దీంతో పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెట్టిన పెద్దగా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోతుంది. తన ఫోటోషూట్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దర్శక నిర్మాతలు ఆకట్టుకోవాలని చూస్తోంది. మరి రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

Share post:

Latest