ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కిర్రాక్ ఆర్పీ.. కొద్ది నెలల క్రితం బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. `నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు` పేరుతో కర్రీ పాయింట్ ను ప్రారంభించి సూపర్ సక్సెస్ అయ్యాడు. నెల్లూరు నుంచి ప్రత్యేకంగా చేపలను తెప్పించి ఇక్కడ రకరకాల పులుసులు తయారు చేయించి విక్రయిస్తున్నాడు. మొదట కూకట్‌పల్లిలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయగా జనాల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తక్కువ సమయంలో కిర్రాక్ ఆర్పీ […]
Tag: Mehreen
అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న మెహరీన్..!!
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా సక్సెస్ కావడంతో పలు చిత్రాలు నటించే అవకాశం లభించింది.. యంగ్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలను అందుకొని తన జోరు కొనసాగించింది.. అయితే ఈ మధ్యకాలంలో వరుసగా పరాజయాలు ఎదురవ్వడం జరిగింది.. అంతేకాకుండా పెళ్లి రద్దు కావడంతో గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చిన్న […]
రోజురోజుకు వాటి సైజ్ తగ్గించేస్తున్న మెహ్రీన్.. అయినా ఏ ఒక్కడు పట్టించుకోవట్లేదు!
అందాల భామ మెహ్రీన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను దక్కించుకుంది. అయితే కెరీర్ పీక్స్ లోకి వెళ్తున్న సమయంలో మెహ్రీన్.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ […]
అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న హీరోయిన్ మెహ్రిన్..!!
ఈ మధ్యన సినీ ఇండస్ట్రీలో నటీనటులకు సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి. కొత్త హీరోయిన్స్ వస్తే చాలు పాత హీరోయిన్స్ ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారు.. దీంతో హీరోయిన్స్ కు అవకాశాలు లేక వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్లకే తెలియటం లేదు. అంతేకాకుండా అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోతున్నారు. గతకొన్ని రోజుల నుండి హీరోయిన్స్ మెహ్రిన్ అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే టాలీవుడ్ కు చెందిన మెహరీన్ కౌర్ ను పెద్దగా పరిచయం […]
పెళ్లి పీటలెక్కబోతున్న మెహ్రీన్ మాజీ ప్రియుడు.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకే!
యంగ్ హీరోయిన్ మెహ్రీన్ మాజీ ప్రియుడు, హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ భిష్ణోయ్ మనవడు భవ్య భిష్ణోయ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. భవ్య భిష్ణోయ్, మెహ్రీన్ గతంలో డీప్ గా లవ్ చేసుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో.. మెహ్రీన్, భవ్య భిష్ణోయ్ ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ చెప్పుకున్నారు. భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహ్రీన్ రెండేళ్ల క్రితం […]
అంతుచిక్కని రోగంతో బాధపడుతోన్న మెహ్రిన్… అసలేమైంది…?
చాలామంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. వారిలో కొందరు మాత్రమే స్టార్ హీరోయిన్లుగా నిలదుక్కుకుంటారు. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా కేవలం ఒక దశాబ్దం పాటు కొనసాగుతూనే ఎక్కువ. ఎందుకంటే హీరోలు ఎన్ని సంవత్సరాలైనా ఇండస్ట్రీలో ఉంటారు.. కానీ హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇక వారు తమ అందచందాలతో పాటు నటనతో కూడా అభిమానులను మెప్పిస్తేనే ఎక్కువ కాలం నిలవగలరు. లేకపోతే అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ నుంచి […]
ఆ తప్పు వల్లే మెహ్రిన్ సినీ కెరియర్ నాశనం అయ్యిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి కృష్ణగాడి వీర ప్రేమ గధ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మెహ్రిన్ కౌర్. ఈ ముద్దుగుమ్మ కెరియర్ కాస్త నెమ్మదిగా మొదలైనప్పటికీ ఒకానొక సమయంలో మంచి విజయాలను అందుకుంది. చివరిగా ఈమె F-3 చిత్రంలో నటించినది ఇక అప్పటినుంచి ఈమెకు అవకాశాలు పెద్దగా రాలేదు.. ముఖ్యంగా ఇందులో హనీ ఇస్ ద బెస్ట్ అంటూ ఆడియన్స్ ను అలరించిన మెహ్రిన్ సోషల్ మీడియాలో కూడా తరచూ తన గ్లామర్ ఫోటోలతో […]
వామ్మో.. మెహ్రీన్ ఇలా తయారైందేంటి.. గుర్తు పట్టడం కూడా కష్టమే!
మెహ్రీన్ కౌర్.. ఈ ముద్దుగుమ్మ తెరపై కనిపించి చాలా కాలమే అయిపోయింది. `ఎఫ్ 3` తర్వాత మెహ్రీన్ నుంచి ఓ మూవీ రాలేదు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు లేవు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు, కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగింది. కానీ, ఈ […]
హీరోయినే మించిపోయిన హనీ రోజు వీడియో వైరల్..!!
సినీ ఇండస్ట్రిలో ఎవరైనా సరే ఒక సినీమాలో హిట్టు టాక్ తెచ్చుకున్నారంటే సినిమాలలో హీరోయిన్ కి ఉండే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుందని చెప్పవచ్చు. అగ్ర హీరో సరసన నటిస్తే ఆ హీరోయిన్ అందరికీ చేరువయ్య అవకాశం ఉంటుంది. వాస్తవానికి అలాంటి క్రేజ్ దక్కించుకుంది నటి హనీ రోజ్. రియంట్రీనే అయినప్పటికీ తనని తాను రిఫ్రెష్ గా తెలుగు ప్రేక్షకులకు ప్రజెంటేషన్ చేసుకుంది ఈ అమ్మడు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. […]