పేపర్ బాయ్ సినిమాలతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభన్.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సంతోశ్ శోభన్, మెహ్రీన్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సైలెంట్‌గా చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా […]