టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా సక్సెస్ కావడంతో పలు చిత్రాలు నటించే అవకాశం లభించింది.. యంగ్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలను అందుకొని తన జోరు కొనసాగించింది.. అయితే ఈ మధ్యకాలంలో వరుసగా పరాజయాలు ఎదురవ్వడం జరిగింది.. అంతేకాకుండా పెళ్లి రద్దు కావడంతో గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చిన్న చిన్న సినిమాలలో నటించడం తప్ప పెద్దగా అవకాశాలు రావడం లేదు.
దీంతో అవకాశాలు రాకపోవడంతో తన అందాల ఆరబోత విషయంలో మరింత రెచ్చిపోతోంది.అంతేకాకుండా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ అసలైన ట్రీట్ ఇస్తూ ఉంటుంది మెహరీన్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఎర వేసేలా తన అందాలతో మైమరిపిస్తూ ఉంటుంది మెహరీన్.. తాజాగా వెకేషన్ కి సంబంధించి కొన్ని అదిరిపోయే ఫోటోలను సైతం షేర్ చేసింది. మియామీ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న మెహరీన్ అమెరికాలోని ఫ్లోరిడాలో హోటల్ వద్ద హాట్ గా ముస్తాబయి పలు రకాలకు ఫోటోలకు ఘాటైన ఫోజులు ఇచ్చింది..
హోటల్లో ట్రెండీ వేర్ ధరించి జాకెట్ లేకుండా బ్రా ని తలపించే టాప్ తో రెచ్చిపోయింది మెహరీన్.. ఒకవైపు పరువల విందుతో పాటు థైస్ షో చేస్తూ అందాల విందుతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తోంది. తన స్నేహితులతో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఈమె అందాల విందుకు బ్రేక్ మాత్రం వేయలేదు. ప్రస్తుతం ఈ సెక్సీ బ్యూటీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చాలా రోజుల తర్వాత తన అసలైన అందాలతో ఘాటైన ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram