అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రీసెంట్ మూవీ `ఏజెంట్`. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ సినిమా ద్వారా ప్రముఖ మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. డబ్యూ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయాలని సాక్షి వైద్య ఎంతో ముచ్చట పడింది. కానీ అక్కినేని అఖిల్ ఆమెను నిండా ముంచేశాడు. ఏజెంట్ డిజాస్టర్ అవ్వడమే […]
Tag: hilight
పుష్ప చిత్రంలో హైలెట్ పాత్రను వదులుకున్న స్టార్ హీరో..!!
టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ను సాధించిందో అందరికి తెలిసింది.భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ మూవీతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప సినిమా ముందు వరకు బన్నీ తీసిన సినిమాలు వేరు ఇప్పుడు తీసిన […]
జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలకు పైగా అవుతోంది. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు తన అభిమానులకు బెస్ట్ ఇవ్వాలని తాపత్రయంతో సినిమాలను చేస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇప్పటివరకు ఉన్న హీరోలలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న […]
PS-2: టీనేజ్ త్రిష క్యారెక్టర్ లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..?
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ కి కొనసాగింపుగా పార్ట్ టూ ను విడుదల చేశారు. అయితే ఇది కాస్త మొదటి భాగంతో పోల్చుకుంటే రెండవ భాగం పరవాలేదు అనిపించుకుంటుంది. వాస్తవానికి మొదటి భాగం తమిళంలో తప్ప ఏ భాషలో కూడా అంతగా […]
రుణం తీర్చుకున్న చిరంజీవి.. అడగ్గానే సాయం..!
మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా సినిమాలతోనే కాదు తన సేవాగుణంతో కూడా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తన గొప్ప మనసును చాటుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మరొకసారి తన గొప్ప మనసును నిరూపించుకోవడమే కాదు తన రుణాన్ని తీర్చుకున్నారు చిరంజీవి. తాను చదువుకున్న వై ఎన్ కాలేజీకి చిరంజీవి ఎంపిగా ఉన్న సమయంలోనే రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారట . ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ […]
విడాకులకు కారణం అదే.. నా భార్య ఇప్పటికీ మారలేదు.. సంపత్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
నటుడు సంపత్ రాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నన సంపత్ రాజ్.. రీసెంట్ గా `వ్యవస్థ` అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వృత్తిపరమైన విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకున్నారు. నటనపై ఉన్న మక్కువతో తన తల్లి ఇష్టం లేకున్నా సరే సంపత్ రాజ్.. నాన్న సపోర్ట్ […]
ఎద అందాలతో కనులు విందు చేస్తున్న నాని హీరోయిన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. అహ కళ్యాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ వాణి కపూర్. తెలుగులో ఒక్క సినిమానే ఈ అమ్మడు నటించింది ఆ తర్వాత ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలలో బిజీగా ఉంటుంది వాణి కపూర్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అయినా కూడా వాణి కపూర్ కి మొదట్లో ఆశించిన […]
`రామబాణం`కు సాలిడ్ బిజినెస్.. గోపీచంద్ హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టాలి?
గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్ తాజాగా `రామాబాణం` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. లౌక్యం, సౌక్యం వంటి సూపర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. […]
థండర్ థైస్తో రకుల్ దడదడలు.. ప్యాంట్ మరచిపోయావా అంటూ నెటిజన్లు చురకలు!
టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల బాలీవుడ్ కు మకాం మార్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆఫర్లు వస్తున్న సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. కానీ అక్కడ ఈ అమ్మడికి సక్సెస్ మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఒక్క హిట్ కూడా పడటం లేదు. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటున్న […]









