జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలకు పైగా అవుతోంది. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు తన అభిమానులకు బెస్ట్ ఇవ్వాలని తాపత్రయంతో సినిమాలను చేస్తూ ఉంటారు ఎన్టీఆర్.

Jr NTR Luxury Life | Net Worth | Salary | Business | Cars | House | Family  | Biography - YouTube
ఎన్టీఆర్ ఇప్పటివరకు ఉన్న హీరోలలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్తి విలువ దాదాపుగా రూ 650 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. కేవలం ఇదంతా ఎన్టీఆర్ స్వయంకృషితోనే సంపాదించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎప్పుడు కూడా చాలా సింప్లిసిటీగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇంత మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని అభిమానులకు తెలియగానే ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక చిత్రానికి రూ.80 కోట రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

450cr Net Worth! List of Jr NTR's expensive assets in Hyderabad
ఇక హైదరాబాదులో రూ .25 కోట్ల రూపాయలు ఖరీదైన ఒక ఇల్లు ఉండడంతోపాటు కొన్ని వందల ఎకరాల భూములతో పాటు తనకు ఇష్టమైన ఒక గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ వద్ద ఖరీదైన కార్లు వాచ్లతోపాటు పలు రకాల బైక్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం 30వ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజకీయాలపై మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ మాత్రం తనకు రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదని తెలియజేస్తున్నారు.

Share post:

Latest