నాని తన భార్య అంజన కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్‌ని ప్రేమించాడా..? ఆ కారణంతోనే వారి పెళ్లి ఆగిపోయిందా..!

చిత్ర పరిశ్రమకు చాలామంది హీరోలు అవ్వడానికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా లేదా డైరెక్టర్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. అలాగే డైరెక్టర్లు అవుదామని వచ్చి హీరోలైన వారు కూడా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని కూడా మొదట్లో డైరెక్టర్ అవుదామని చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు.. ఆ సమయంలోనే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన అష్టాచమ్మా సినిమాతో నాని హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

Natural Star Nani puts on an accent | Telugu Movie News - Times of India

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో నానికి హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. అలాగే నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఈ సినిమా ఇటు నానికి అటు నిత్యమీనన్ కి అలాగే దర్శకురాలు నందిని రెడ్డికి ఈ ముగ్గురికి మంచి పేరు తీసుకువచ్చింది. ఈ ముగ్గురికి చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. అదే సమయంలో నాని నిత్య మీనన్ మధ్య ప్రేమ వ్యవహారం ఒక్కసారిగా టాలీవుడ్ లో చర్చి నియాంశంగా మారింది.

Nithya Menon, Nani are back together

అలా మొదలైంది సినిమా షూటింగ్ సమయంలోనే నాని- నిత్య మీనన్ మధ్య సానిహిత్యం కాస్త ప్రేమగా మారింది.. ఆ ప్రేమ కాస్త చివరికి పెళ్లి వరకు వెళ్లిందట. ఇద్దరినీ చూసిన ఇండస్ట్రీ జనాలు కూడా పెళ్లి చేసుకోవటమే ఆలస్యం అంటూ కామెంట్లు కూడా చేశారట. కానీ ఎవరు ఊహించని విధంగా నాని నిత్యామీనన్‌ల‌ ప్రేమ విషయం నాని ఫ్యామిలీకి తెలియడంతో సినిమాలలో నటించే అమ్మాయిని ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటామని నాని తల్లిదండ్రులు నిత్య మీనన్‌తో పెళ్లికిి ఒప్పుకోలేదట.

Nani's wife Anjana slams Sri Reddy for attacking her husband

ఇక అంతేకాదు నాని ఎక్కడ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటాడో అనే భయంతో నానికి అంజన అనే అమ్మాయితో పెళ్లి కూడా చేసేసారు. నానికి పెళ్లి చేసుకోవడంతో నిత్యామీనన్ నానికి బ్రేకప్ చెప్పేసి వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయింది. ఒకవేళ నాని తల్లిదండ్రులు నిత్యా మీనన్ ని ఇంటి కోడలుగా ఒప్పుకుంటే గనుక నాని- నిత్య మీనన్ పెళ్లి చేసుకునే వారిని గతంలో కొన్ని వార్తలు బయటికి వచ్చాయి.

Share post:

Latest