సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా మారిన వారు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారిలోనే నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మొదటి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించిన నాని.. తర్వాత హీరోగా అవకాశాన్ని దక్కించుకొని తన న్యాచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. మరోపక్క ప్రొడ్యూసర్ గా మారి పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే […]
Tag: Hero Nani
జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన నానిగాడు.. ప్రభాస్ తరువాత ఆ స్ధానం మన హీరోదే..!
అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో..? ఎవరు చెప్పలేరు .. అది ఎప్పుడైనా రావచ్చు.. ఎప్పుడైనా పోవచ్చు . ప్రెసెంట్ నాని బ్యాక్ పాకెట్ లో ఉంది అదృష్టవంటున్నారు అభిమానులు . ఈ మధ్యకాలంలో నాని ఎలాంటి ఆఫర్స్ అందుకుంటూ వస్తున్నాడో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నాని దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం అభిమానులకి హ్యాపీనెస్ క్రియేట్ చేసింది. రీసెంట్గా “సరిపోదా శనివారంతో..” మరో హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు నాని […]
నాని, వేణు కాంబోలో కొత్త సినిమా.. ఏ జానర్ లో అంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకోవాలంటే ఎవరైనా చాలా కష్టపడాల్సి వస్తుంది. అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం సాధారణ విషయం కాదు. అలా ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్టార్‌గా మారిన వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఇక నాని తాను నటించే ప్రతి సినిమా సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల నాని.. బలగంతో సూపర్ హిట్ […]
`హాయ్ నాన్న` టీజర్ వచ్చేసింది.. నానిపై మృణాల్ ముద్దల వర్షం.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని.. ఇప్పుడు `హాయ్ నాన్న` అనే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కియారా ఖన్నా, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ […]
నాచురల్ స్టార్ నాని – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ మూవీ.. ఆ డైరెక్టర్ తోనే..!!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీనియర్ హీరోతో యంగ్ హీరోస్ కూడా మల్టీస్టారర్ మూవీ నటించి బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటించారంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కాంబోలో సినిమా రాబోతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాచురల్ స్టార్ నాని – నందమూరి నటసింహం బాలయ్య ఇద్దరు కలిసి […]
నాని తన భార్య అంజన కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్‌ని ప్రేమించాడా..? ఆ కారణంతోనే వారి పెళ్లి ఆగిపోయిందా..!
చిత్ర పరిశ్రమకు చాలామంది హీరోలు అవ్వడానికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్స్ గా లేదా డైరెక్టర్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. అలాగే డైరెక్టర్లు అవుదామని వచ్చి హీరోలైన వారు కూడా ఉన్నారు. నేచురల్ స్టార్ నాని కూడా మొదట్లో డైరెక్టర్ అవుదామని చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు.. ఆ సమయంలోనే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన అష్టాచమ్మా సినిమాతో నాని హీరోగా టాలీవుడ్ […]
డబ్బింగ్ చెప్పేటప్పుడు కీర్తి సురేష్ అందాన్ని చూసారా? మహానటి మహిమ అది!
కీర్తి సురేష్ గురించి ఇక్కడ ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. 2018లో రిలీజైన ‘మహానటి’ సినిమా ద్వారా కీర్తి సురేష్ వాస్తవ మహానటిగా టాలీవుడ్లో పేరు సంపాదించుకుంది. అందుకే ఆమెని వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరాని మర్చిపోవడం అంత సులువు కాదు. నాని సినిమా జీవితంలో ఈ సినిమా ఒక మైలురాయి అనుకోవచ్చు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంతటి […]
హీరో నాని పై డైరెక్టర్ శ్రీకాంత్ సీరియస్.. వీడియో వైరల్..
ఒక సినిమా పూర్తి కావాలంటే డైరెక్టర్‌కి ఆ సినిమాలో నటించే ఆర్టిస్టులకు మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా డైరెక్టర్‌కి, హీరోకి మధ్య మంచి బాండింగ్ ఉంటే సినిమాలో ఎలాంటి లోటు పాట్లు ఉండవు. అయితే కొంతమంది స్టార్ హీరోలతో సినిమా తీసే విషయంలో చాలా ఆందోళన చెందుతుంటారు. సినిమాలో డైరెక్టర్ అనుకున్న సీన్ సరిగ్గా రాకపోయినా కూడా హీరోని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నిరాశ పడుతుంటారు. ఇలాంటి ఘటన ఇటీవలే ఒక కొత్త […]
దసరా మూవీపై పబ్లిక్ టాక్ ఏంటి ఇలా ఉంది.. నానికి ఈసారి కూడా??
నేచరల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. ఈ పక్కా మాస్ మసాలా సినిమాకి శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వం వహించారు. దసరా సినిమా లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా సినిమాని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అలానే సంతోష్ నారాయనణ్ ఈ సినిమా కి సంగీతం అందించారు. […]