ఎద అందాలతో కనులు విందు చేస్తున్న నాని హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. అహ కళ్యాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ వాణి కపూర్. తెలుగులో ఒక్క సినిమానే ఈ అమ్మడు నటించింది ఆ తర్వాత ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలలో బిజీగా ఉంటుంది వాణి కపూర్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అయినా కూడా వాణి కపూర్ కి మొదట్లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేకపోయాయి.

Pic Talk: Vaani Kapoor's Jaw-dropping Look

కానీ ఇప్పుడు వరుసగా స్టార్ ఫిలిం మేకర్స్ ఈ అమ్మడిని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలలో కూడా ఈమె నటిస్తున్నట్లు సమాచారం. దీంతో బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా ఇతర హీరోయిన్స్ మాదిరిగా రెగ్యులర్ ఫోటోషూట్లను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇతర హీరోయిన్లను మించి గ్లామర్ విషయంలో ఈ అమ్మడు అందుకు మించి అన్నట్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఆకట్టుకుని స్కిన్ టోన్ తో మంచి ఫిజిక్ తో ఈ అమ్మడు ఎప్పుడూ కూడా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Pic Talk: Vaani Kapoor's Jaw-dropping Look
వాణి కపూర్ స్కిన్ షో చేస్తూ ఎబెట్టుగా కాకుండా అందంగా కనిపిస్తోంది అంటు కామెంట్స్ చేస్తున్నారు పలువురు నెటిజెన్స్. సాధారణంగా వాణి కపూర్ అందాల ఆరబోత అదుర్స్ అనిపించేలా ఉంటుంది. ముఖ్యంగా తన ఎదా అందాలను టాప్ యాంగిల్స్ లో చూపిస్తూ ఉంటుంది. టాప్ యాంగిల్ లో అందాల ఆరబోతకు ఫిదా అవుతున్నారు పలువురు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest