Tag Archives: Vaani Kapoor

ఏంటీ..ప్ర‌భాస్ `స‌లార్‌`లో నాని హీరోయిన్ కూడా ఉందా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం..

Read more