థండ‌ర్ థైస్‌తో ర‌కుల్ ద‌డ‌ద‌డ‌లు.. ప్యాంట్ మ‌ర‌చిపోయావా అంటూ నెటిజ‌న్లు చుర‌క‌లు!

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల బాలీవుడ్ కు మకాం మార్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆఫర్లు వస్తున్న సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.

కానీ అక్కడ ఈ అమ్మడికి సక్సెస్ మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఒక్క హిట్ కూడా పడటం లేదు.

ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటున్న రకుల్.. తరచూ అదిరిపోయే ఫోటోషూట్లతో నెట్టింట పెను దుమారం రేపుతోంది.

నాజూకు అందాల‌తో కుర్ర‌కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా మరోసారి క్లీవేజ్ షో చేసింది.

క్రీమ్, బ్లాక్ బ్లేజర్ ను ధరించి సెమీ-ఫార్మల్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. థండ‌ర్ థైస్ తో ద‌డ‌ద‌డ‌లాడించింది.

రకుల్ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు ర‌కుల్ పిక్స్ పై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కోటు వేసుకొని ప్యాంట్ మ‌ర‌చిపోయావా అంటూ చుర‌క‌లు కూడా వేస్తున్నారు.

Share post:

Latest