థండ‌ర్ థైస్‌తో ర‌కుల్ ద‌డ‌ద‌డ‌లు.. ప్యాంట్ మ‌ర‌చిపోయావా అంటూ నెటిజ‌న్లు చుర‌క‌లు!

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల బాలీవుడ్ కు మకాం మార్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆఫర్లు వస్తున్న సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. కానీ అక్కడ ఈ అమ్మడికి సక్సెస్ మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఒక్క హిట్ కూడా పడటం లేదు. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటున్న […]