రెండో పెళ్లి ఆలోచ‌న‌లో తార‌క‌ర‌త్న భార్య‌.. అలేఖ్య తాజా పోస్ట్ తో వ‌చ్చిన క్లారిటీ!

నందమూరి వార‌సుడు, సినీ న‌టుడు తారకరత్న ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయ‌న మ‌ర‌ణం నుంచి అభిమానులు, కుటుంబ స‌భ్యులు బ‌య‌ట‌ప‌డుతున్నారు. కానీ, తార‌క‌ర‌త్న‌ను ఆయ‌న భార్య ఆలేఖ్య రెడ్డి మాత్రం మ‌ర‌చిపోలేక‌పోతోంది. ప్రేమించి, పెళ్లి చేసుకుని, జీవితాంతం తోడు ఉంటాన‌ని మాట ఇచ్చిన‌ భ‌ర్త ఇలా అర్థాంత‌రంగా వెళ్లిపోవ‌డం అలేఖ్య జీర్ణించుకోలేక‌పోతోంది. […]

డైరెక్టర్ మారుతి పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!!

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలన్న సరైన స్థాయిలో ఎదగాలన్న చాలా కష్టపడడమే కాకుండా అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అన్ని కలిసి వచ్చి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ మారుతి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఏన్నో కష్టాలు పడి ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఒకప్పుడు రెండు రూపాయల జిలేబి తిని […]

యాత్ర -2.. ఈసారి అంతకుమించి అనేలా..!!

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీంతో రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ మహివీ రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో చోటుచేసుకున్న కొన్ని కీలకమైన సంఘటనలు సంక్షేమ పథకాలను […]

మళ్లీ ఆ హీరోనే టార్గెట్ చేసిన అనసూయ..!!

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందింది నటి అనసూయ. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకపక్క సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండగానే అప్పుడప్పుడు పలు రకాలుగా కామెంట్లు చేసి ట్రోల్ కు గురవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనసూయ బుల్లితెరకు కూడా గుడ్ బై చెప్పింది. గత కొద్దిరోజులుగా అనసూయ ఆంటీ అనే వివాదం పెను సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు […]

శాకుంతలం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ చిత్రం శాకుంతలం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య గత నెల 14వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని కి నిర్మాతగా నీలిమ గుణం ఉండగా దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించడం జరిగింది. […]

సమంతతో గొడవలపై ఫస్ట్ టైం నోరు విప్పిన నాగ చైతన్య..!!

నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కష్టడి ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈసారి నాగచైతన్య ఇందులో మాస్ పాత్రలో కానిస్టేబుల్ గా కనిపించబోతున్నారు. తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించడం జరిగింది. సమంత తాను విడిపోయి రెండేళ్లు అవుతున్న వారు ఎందుకు విడిపోయారు అన్న విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది.వాటి గురించి […]

థైస్ అందాలు చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జబర్దస్త్ వర్ష..!

బుల్లితెర టీవీ షోలో భారీగా పాపులారిటీ దక్కించుకున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో చాలామంది తమ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో లేడీ కమెడియన్స్ కూడా ఇప్పుడు ఎక్కువ అయ్యారని చెప్పాలి. అలాంటి లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ వర్షా కూడా ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో జబర్దస్త్ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. అలాగే […]

ఆ డైరెక్ట‌ర్ ను ఉంచుకుంటాన‌న్న హీరోయిన్ మాళ‌విక‌.. వైర‌ల్ గా మారిన షాకింగ్‌ వీడియో!

మాళ‌విక నాయ‌ర్‌.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవడే సుబ్రమణ్యం, ట్యాక్సీవాలా, కల్యాణ వైభోగమే, ఒరేయ్ బుజ్జిగా, థ్యాంక్యూ వంటి చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ తాజాగా ఓ డైరెక్ట‌ర్ తో `నిన్ను ఉంచుకుంటా` అంటూ నేరుగా చెప్పేసింది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు `జాతిరత్నాలు` ఫేమ్ కెవి అనుదీప్. ఇందుకు సంబంధించిన వీడియోను మాళ‌విక స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకోవ‌డం గ‌మ‌న్నార్హం. అస‌లు ఈ […]

సాయి ప‌ల్ల‌వి ఈస్ బ్యాక్‌.. ఆ హీరోతో ప్రారంభ‌మైన నెక్స్ట్ ప్రాజెక్ట్‌!

సహజ నటి సాయి పల్లవి గత కొంతకాలం నుంచి కెరీర్ పరంగా మునుప‌టి జోరును చూపించడం లేదు. ఈ అమ్మ‌డు వెండితెర‌పై కనిపించి చాలా కాలమే అయిపోయింది. గ‌త ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో ప్రేక్షకుల‌ను పలకరించిన సాయి పల్లవి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవడంతో.. ఆమె సినిమాలకు దూరం కాబోతోంది అంటూ ప్రచారం ఊపందుకుంది. సాయి పల్లవి డాక్టర్ గా సెటిల్ కాబోతోంద‌ని కూడా వార్తలు వచ్చాయి. […]