చైతూతో ఆ అనుభ‌వం అదిరిపోయిది.. కృతి శెట్టి బోల్డ్ కామెంట్స్‌!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు తన ఆశలన్నీ `కస్టడీ` పైనే పెట్టుకుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తే.. శ‌ర‌త్‌బాబు, ప్రియమణి తదితరులు కీలకపాత్రల‌ను పోషించారు. విడుదల తేదీ దగ్గర […]

`రామబాణం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. గోపీచంద్‌కి గున‌పం గ‌ట్టిగానే దించారు!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్ తాజాగా `రామాబాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ […]

బికినీలో అలాంటి పని చేసినా రకుల్.. విడియో వైరల్..!!

కెరటం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ ,రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ పేరు సంపాదించింది. అలా దాదాపుగా ఎంతో మంది హీరోలతో నటించి 5 సంవత్సరాల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ […]

`ఉగ్రం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. అల్ల‌రోడికి ఇది పెద్ద షాకే!

`నాంది` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ విజయ్ కనకమేడల కాంబినేష‌న్ లో వ‌చ్చిన మ‌రో చిత్రం `ఉగ్రం`. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మిర్నా మీనన్ హీరోయిన్ గా న‌టిస్తే.. ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యాన‌ర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల మే 5న విడుద‌లైన ఈ […]

బ్లాక్ దుస్తులలో స్కిన్ షో తో కళ్ళు చెదిరేలా చేస్తున్న శోభిత..!!

తెలుగు అమ్మాయిగా రాణించడం అంటే ఇండస్ట్రీలో చాలా కష్టమని చెప్పవచ్చు.. అలా మొదటిసారి గూడచారి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ చిత్రంతో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న శోభిత ధూళిపాళ్ల.ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన అందం అభినయంతో కుర్రకారులను మంత్ర ముద్దులని చేస్తూ ఉంటుంది. మొదట ముంబైలో మోడల్గా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత […]

70 దేశాల్లో ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్.. గ్లోబల్ ఈవెంట్.!

తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథాలజికల్ యాక్షన్ మూవీ ఆది పురుష్.. ఈ సినిమా ట్రైలర్ ఈనెల తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ గురించి అధికారికంగా ఈరోజు ప్రకటించారు. ముఖ్యంగా ట్రైలర్ తేదీని ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేయడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకాశం వైపు విల్లును ఎక్కుపెట్టిన రాఘవుడిగా చాలా అద్భుతంగా […]

పుష్ప-2 చిత్రంలో మెగా డాటర్.. నిజమేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పుష్ప -2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ భారీ బడ్జెట్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావడంతో సీక్వెల్ పైన మరింత దృష్టి పెట్టారు. ఇందులో రష్మిక అనసూయ సునీల్ తదితర నటీనటుల సైతం ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా […]

అదే కాపురాన్ని కూల్చేసింది.. హాట్ టాపిక్ గా మారిన స‌మంత పోస్ట్‌!

దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న నాగ చైతన్య-సమంతలు 2017లో పెద్దలను ఒప్పించి గోవా వేదికగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. ఏడాది క్రితం ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడాకులకు కారణం ఏంటి అనేది ఇద్దరు వేలాడించలేదు. అయితే తాజాగా `క‌స్ట‌డీ` ప్ర‌మోష‌న్స్ లో ఈ విషయంపై నాగచైతన్య తొలిసారి నోరు విప్పాడు. విడాకుల‌కు కార‌ణాన్ని వెల్ల‌డించాడు. `మేమిద్దరం విడిపోయి […]

శ్రీ‌లీల‌కు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టిన స్టార్‌ హీరో.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన యంగ్ బ్యూటీ!?

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కూడా కాకముందే.. ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ వంటి అగ్ర‌ హీరోల దగ్గర నుంచి వైష్ణవ్‌ తేజ్, నితిన్ వంటి యంగ్ హీరోల వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీ‌లీల చేతలో దాదాపు పది చిత్రాలు […]