బికినీలో అలాంటి పని చేసినా రకుల్.. విడియో వైరల్..!!

కెరటం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ ,రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ పేరు సంపాదించింది. అలా దాదాపుగా ఎంతో మంది హీరోలతో నటించి 5 సంవత్సరాల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి పలు చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ

Rakul Preet Singh Raises Mercury in Hot Bikini as She Takes a Dip in  Freezing Weather Amid Snowfall Watch

రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ ప్రస్తుతం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది అని చెప్పవచ్చు. ఆఫర్స్ విషయంలో ఈ ముద్దుగుమ్మకి ఇబ్బందిగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఇంకా రోజురోజుకి ఎదుగుతూనే ఉంది రెగ్యులర్గా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అందాల ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా బికినీ వీడియో షేర్ చేసి తాజాగా అందరికీ షాక్ ఇచ్చింది.

Pani me aag lagadi': Rakul Preet Singh dons a bikini to take a dip in ice

ఈ వీడియోలు రకుల్ బికినీ ని ధరించి గడ్డకట్టిన నీటిలో మునిగి తేలుతున్నటువంటి వీడియోని షేర్ చేసింది. బికినీలో మరి అంతటి చలిలో కూడా బయటకు వెళ్లడమే కష్టము అలాంటిది ఏకంగా ఈ ముద్దుగుమ్మ నీటిలో మునగడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు. గడ్డకట్టే చలిలో కూడా బికినీల తన అందాలతో మంత్రముగ్ధున్ని చేస్తోంది ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో షేర్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో మంచు లక్ష్మి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Share post:

Latest