తెలుగు అమ్మాయిగా రాణించడం అంటే ఇండస్ట్రీలో చాలా కష్టమని చెప్పవచ్చు.. అలా మొదటిసారి గూడచారి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ చిత్రంతో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న శోభిత ధూళిపాళ్ల.ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన అందం అభినయంతో కుర్రకారులను మంత్ర ముద్దులని చేస్తూ ఉంటుంది.
మొదట ముంబైలో మోడల్గా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరి తన సినీ కేరియాలను మొదలుపెట్టింది. బాలీవుడ్లో మొదట అడుగుపెట్టి నటించిన ఈమె ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది.అలా టాలీవుడ్లో శోభిత అడుగుపెట్టి మంచి విజయాలను అందుకుంది.
తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది శోభిత ధూళిపాళ్ల. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ -2 చిత్రంలో ఇమే నటించింది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. బ్లాక్ డ్రెస్సులు స్కిన్ షో తో తన ఎద అందాలను చూపిస్తూ అందరిని ఆకర్షిస్తోంది.
ఈ రేంజ్ లో స్కిన్ షో చేయడంతో బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆకట్టుకొనే అందం స్కిన్ షో చేయడంతోపాటు ఆకట్టుకొని ఫిజిక్ ఉండడంతో ఈ ముద్దుగుమ్మ అందాలు ఇలా షేర్ చేసిన వెంటనే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారుతుందేమో చూడాలి మరి.
View this post on Instagram