ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే కొంతమంది హీరోలు హీరోయిన్లను మోసం చేస్తూ ఉంటారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సినిమాల విషయంలో కాక మరికొన్ని వ్యక్తిగత విషయాలలో కూడా కొన్నిసార్లు సినిమాల విషయంలో కాక మరికొన్ని వ్యక్తిగత విషయాలలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే వీటిని బయటపెడుతూ ఉంటారు. టాలీవుడ్ కుర్ర హీరోయిన్ కృతి శెట్టి నీ కూడా ఒక హీరో నమ్మించి మోసం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ఉప్పెన సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే రూ .100 కోట్ల క్లబ్లోకి చేరి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. అయితే అనుకోకుండా వరుసగా ఫ్లాపులు ఎదురవ్వడంతో ఈ అమ్మడు క్రేజ్ భారీగా పడిపోయింది. ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి ఆ గుర్తింపుని నిలుక్కోలేకపోయింది. కృతి శెట్టి హీరోయిన్ కాకముందు బాలీవుడ్లో పలు యాడ్ల లో నటించింది.
ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు రావడంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కృతి శెట్టి తనకే హీరో నితిన్ తో కలిసి నటించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది అయితే మొదట ఈ సినిమా కథ వినగానే కృత్తి శెట్టి కి ఈ సినిమా మీద అనుమానం కలిగిందట కానీ నితిన్ స్వయంగా ఫోన్ చేసి మరి ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది నేను పూచి ఉంటాను అంటూ ధైర్యం ఇవ్వడంతో ఆమె ఓకే ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ సినిమా విడుదలై ఫ్లాప్ కావడంతో నితిన్ ఆమెను ఓదార్చ ప్రయత్నం కూడా చేయలేదని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి.