పెళ్లయిన హీరోనే పెళ్లి చేసుకుంటా.. యాంకర్ విష్ణు ప్రియ..!!

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఈమధ్య కాలంలో ఎక్కువగా సందడి చేయకపోయినా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు బాగానే దగ్గరవుతోంది. విష్ణు ప్రియ సిక్స్త్ సెన్స్ షోలో పాల్గొనగా ఆసక్తికరమైన విషయాలను కూడా ఆమె పంచుకున్నారు. అయితే అక్కడ ఓంకార్ నిర్వహించిన ఈ షో కి రవితో కలిసి ఈమె హాజరయ్యింది..

 

Famous Actor JD Chakravarthy Married Girl Friend Anukriti | Indian  Celebrity Events

ఒకవేళ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావా అని రవి అడిగితే ఆయన ఓకే చెప్పాలి. కానీ వివాహం చేసుకోవడానికి నేను సిద్ధమే అంటూ తెలిపింది విష్ణు ప్రియ. ఇప్పటికే 28సంవత్సరాలు వచ్చేసాయని.. తెల్ల జుట్టు కూడా వస్తుందని సమయం వృధా చేయడం లేక నా మదిలో విషయాలను చెప్పేశాను అంటూ తెలిపింది. జెడి చక్రవర్తిని తాను ప్రేమిస్తున్నానని చెప్పి అక్కడున్న వారందరికీ షాక్ ఇచ్చింది. వాస్తవానికి ఈమెకు అఖిల్ అక్కినేని అంటే చాలా ఇష్టం అయితే అది ఇష్టం వరకే అన్నట్టు ఇప్పుడు తేలిపోయింది.

Share post:

Latest