కొంగు జారుతున్న త‌గ్గేదేలే.. చీర‌లో ర‌కుల్ ఇంత‌లా టెంప్ట్ చేస్తుందేంట్రా బాబు!

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని.. ఆ త‌ర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చిన ముద్దుగుమ్మ‌ల జాబితాలో ఇటీవ‌ల ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది.

అయితే సౌత్ లో సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈ అందాల భామ‌.. నార్త్ ప్రేక్ష‌కుల‌ను మాత్రం మెప్పించ‌లేక‌పోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ, స‌రైన హిట్ ఒక్క‌టి కూడా ప‌డ‌టం లేదు.

సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో ర‌కుల్ చాలా యాక్టివ్ ఉంటుంది. త‌ర‌చూ త‌న జీరో సైజ్ అందాల‌తో కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది.

 

హాట్ హాట్ ఫోటో షూట్ల‌తో హీట్ పెంచేస్తుంటుంది. తాజాగా ప‌సుపు రంగు చీర‌లో అందంగా ద‌ర్శ‌క‌న‌మిచ్చింది. కొంగు జారుతున్నా త‌గ్గేదేలే అంటూ టెంప్టింగ్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చింది.

ఈ ఫొటోలను పంచుకుంటూ రకుల్ క్రేజీగా కామెంట్ కూడా చేసింది. ‘ఎల్లప్పుడూ ఎల్లో ఎల్లో డర్టీఫెల్లో కాకపోవచ్చు’ అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ర‌కుల్ తాజా పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

 

 

Share post:

Latest