హర్రర్ తో భయపెట్టేస్తున్న ఓంకార్.. మ్యాన్షన్ 24 ట్రైలర్..!!

ఒకప్పుడు యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఓంకార్ ఇప్పుటికి వెండితెర పైన బుల్లితెర పైన తనదైన స్టైల్ లో ముందుకు వెళుతూ ఉన్నారు. మొదట్లో అపజయాలు ఎదురైనప్పటికీ ఆ తర్వాత హర్రర్ కామెడీ లాంటి కాన్సెప్ట్ ని ఎంచుకోవడంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా రాజు గారి గది సక్సెస్ కావడంతో అదే పాయింట్తో కంటిన్యూ చేస్తూ రెండు మూడు చిత్రాలను చేశారు. దీంతో పర్వాలేదు అనిపించుకున్న ఓంకార్ మళ్లీ ఇప్పుడు తాజాగా ఒక […]

నటి కస్తూరి పై ఓంకార్ షాకింగ్ కామెంట్స్..!!

బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్న ఓంకార్ కు సపరేటు స్టైల్ ఉందని చెప్పవచ్చు.. యాంకర్ విషయంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సిక్స్త్ సెన్స్ సీజన్ -5 కు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న కంటిస్టెంట్లను సస్పెన్స్ తో చాలా టెన్షన్ పెడుతూ ఉంటారు ఓంకార్.. హోస్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారో తాజాగా రిలీజ్ అయిన సిక్స్త్ సెన్స్ ప్రోమో చూస్తే మనకు అర్థమవుతోంది. నటి కస్తూరి తో పాటు నీపా హజరు కావడం […]

పెళ్లయిన హీరోనే పెళ్లి చేసుకుంటా.. యాంకర్ విష్ణు ప్రియ..!!

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఈమధ్య కాలంలో ఎక్కువగా సందడి చేయకపోయినా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు బాగానే దగ్గరవుతోంది. విష్ణు ప్రియ సిక్స్త్ సెన్స్ షోలో పాల్గొనగా ఆసక్తికరమైన విషయాలను కూడా ఆమె పంచుకున్నారు. అయితే అక్కడ ఓంకార్ నిర్వహించిన ఈ షో కి రవితో కలిసి ఈమె హాజరయ్యింది..   ఒకవేళ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావా అని రవి అడిగితే ఆయన ఓకే చెప్పాలి. […]

అనసూయ, రష్మీలకు బిగ్ షాక్..శ్రీముఖీ సంచలన నిర్ణయం..!?

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నా రష్మీ, అనసూయ, శ్రీముఖి ఈ ముగ్గురు మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుందన్న సంగతి తెలిసిందే . మిగతా యాంకర్ లు అందరు యాంకరింగ్ వైపు కాన్ సెన్ట్రేషన్ చేస్తే..వీళ్లు ఎక్స్ పోజింగ్ వైపు కూడా చేస్తారు అంటూ జనాలు చెప్పుకుంటుంటారు. ఈ ముగ్గురు యాంకర్లు ఆరబోసినంత అందాలు ఏ యాంకర్ కూడా ఆరబోయలేదు అనే చెప్పాలి. యాంకర్ గా సుమ ఎంత మంచి స్థానాన్ని సంపాదించుకుందో తెలిసిందే. నో ఎక్స్పోజింగ్, […]

ఓంకార్ పై విరుచుకుపడుతున్న నెటిజన్స్..కారణం..?

ప్రముఖ నిర్మాత, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలను అలరించడంలో ఓంకార్ ముందుంటారు . ఇక ఓంకార్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే బుల్లితెరకు కమర్షియల్ హంగులు దిద్దిన వ్యక్తి ఓంకార్ అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆట అనే డాన్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇక ఆ స్థాయి విజయాలను మళ్ళీ ఆయన […]

అలా చేసి శివ శంకర్ మాస్టర్ రుణం తీర్చుకున్న ఓంకార్..!!

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శివ శంకర్ మాస్టర్ కరోనా పాజిటివ్ వచ్చి 75% ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కావడంతో ఆయన కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన పెద్ద కుమారుడు అస్వస్థత కు గురి, ఆయన భార్య క్వారంటైన్ లో చికిత్స పొందుతూ ఉంది. ఆయన మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ […]

రాజు గారి గ‌ది 2 TJ రివ్యూ

టైటిల్‌: రాజు గారి గ‌ది 2 జాన‌ర్‌: హ‌ర్ర‌ర్ + కామెడీ జాన‌ర్‌ నటీనటులు: నాగార్జున , సమంత , సీరత్ కపూర్ , వెన్నెల కిషోర్ , శకలక శంకర్ , ప్రవీణ్ సినిమాటోగ్రఫీ: దివాకరన్ మ్యూజిక్: థ‌మ‌న్ ఎస్ఎస్‌ నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి దర్శకత్వం: ఓంకార్ రిలీజ్ డేట్‌: 13 అక్టోబ‌ర్‌, 2017 వైవిధ్యభరిత చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సీనియర్‌ స్టార్‌ హీరో నాగార్జున తాజాగా […]