కవ్వించే చూపులతో మత్తెక్కిస్తున్న కేతిక శర్మ..!

కేతికా శర్మ.. లక్ష్య, రొమాంటిక్ సినిమాలతో తన అందచందాలను ఒలకబోస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి రెండు సినిమాలు నిరాశపరిచినప్పటికీ తన గ్లామర్ షో తో అందరినీ తన వశం చేసుకుంది. ఇక ఆ తర్వాత హీరో వైష్ణవ్ తేజ్ కి జోడిగా రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈసారి కూడా ఆమెకు నిరాశే మిగిలిందని చెప్పాలి. పెద్దగా అవకాశాలు లేకపోయినా నిత్యం అందాల ఆరబోత చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

 

ఆకట్టుకునే అందమే కాదు కవ్వించే చూపులతో మత్తెక్కిస్తోంది కేతిక శర్మ. స్కిన్ షో చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న కేతికా శర్మ తాజాగా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేసి టాప్ క్లీవేజ్ షో తో మతిపోగొడుతోంది. తాజాగా ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు ఎద సంపాదన చూపిస్తూ కవ్విస్తోంది. అందంగా ఉంది కనుక మూడు ఫ్లాప్స్ పడ్డా కూడా ఈ స్థాయి క్రేజ్ లభించింది అనడంలో సందేహం లేదు. మునుముందు అయినా ఈ అమ్మడు మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ అభిమానుల సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

వాస్తవానికి ఈమె గ్లామర్ షో బాలీవుడ్ కి బాగా పనికొస్తుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక అక్కడ ఆమె ట్రై చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందని.. ఆమెకు అవకాశాలు రావడం ఏ మాత్రం కష్టం కాదు అని నెటిజన్ల సైతం భావిస్తున్నారు. ఏది ఏమైనా కేతిక శర్మ తన అందాలతో మరొకసారి యువతను మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పాలి.

Share post:

Latest