విడాకుల త‌ర్వాత ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డా.. హాట్ టాపిక్ గా చైతు కామెంట్స్‌!

అక్కినేని యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కొద్ది నెల‌ల క్రితం స‌మంత‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. నాలుగేళ్లు కూడా క‌లిసి ఉండ‌లేక‌పోయారు. విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. అటు స‌మంత‌, ఇటు నాగ‌చైత‌న్య.. ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా బిజీ అయ్యారు. త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య `క‌స్ట‌డీ` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. […]

గెటప్ శీను చేసిన కామెంట్ పై అనసూయ ఫ్యాన్స్ ఫైర్..!!

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుందని చెప్పవచ్చు. ఆ ఫ్రెండ్షిప్ ని బయట కూడా అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిలో కూడా కొంతమంది కావాలని వాళ్ళ ఫ్రెండ్ షిప్ ను బ్లెమ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది జబర్దస్త్ నటుడు గెటప్ శీనుకు.. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందిన అనసూయ నిన్నటి రోజున ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ […]

స్టన్నింగ్ లుక్స్ తో హనీ రోజ్ అందాల విందు..!

హనీ రోజ్.. తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాని ఈ ముద్దుగుమ్మకు బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమాలో తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.. అంతేకాదు ఈ సినిమాలో ఈమె రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి. ఇకపోతే వెండితెరపై హనీ రోజ్ ను చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి మోహితులవుతున్నారు. ఇక ఆమె కూడా […]

బికినీలో తడిసిన అందాలతో.. ప్రగ్యా జైస్వాల్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సుపరిచితమే.. 2014లో టిట్టు ఎంబీఏ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అదే ఏడాది తెలుగులో డేగ అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మిర్చి లాంటి కుర్రోడు, కంచె ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు ,జయ జానకి నాయక అఖండ తదితర సినిమాలలో నటించి మంచి నటనను కనబరిచింది. అఖండ సినిమాలలో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా కంచే సినిమాలో సీతగా అదరగొట్టేసిందని చెప్పవచ్చు. ఆ […]

అశ్విని దత్ కు గట్టి కౌంటర్ వేసిన పోసాని..!!

టాలీవుడ్ లో నటుడు పోసాని కృష్ణ మురళి ఈ మధ్యకాలంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అధికార పార్టీ వైసీపీకి సపోర్టుగా ఉంటున్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమధ్య నంది అవార్డులకు కుల అవార్డులతో పోసాని పోల్చడం జరిగింది.. తాజాగా అశ్వని దత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అవార్డులు ఇస్తారంటూ పలు సంచలన విమర్శలు చేయడం […]

అనుష్క సినిమా టీజర్ పై ప్రభాస్ ఏమన్నాడంటే..?

జాతి రత్నాలు సినిమా హీరో నవీన్ పోలిశెట్టి అలాగే సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క ముఖ్యపాత్రలో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఇకపోతే తాజాగా సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండడం అయితే చాలాకాలం తర్వాత అనుష్క మళ్ళీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారనే చెప్పాలి. ఇక దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి ఎన్నో […]

విమానం చిత్రంలో అనసూయ లుక్ తో హైప్..!!

విలక్షణమైన డైరెక్టర్ గా రచయితగా నటుడుగా పేరు పొందారు యాక్టర్ సముద్రఖని. అయితే ఈసారి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం విమానం. ఈ చిత్రం లో అంగవైకల్యంతో బాధపడే వృద్ధ వయసుడిగా భార్య లేకపోయినా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచే తండ్రి పాత్రలో సముద్రఖని నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కుమారుడు విమానం ఎక్కాలనే కోరిక చుట్టూ ఈ సినిమా సాగుతోందని ఇప్పటికే విడుదలైన అప్డేట్లను చూస్తే మనకి అర్థమవుతోంది. విమానం సినిమాలో అనసూయ కూడా ఒక […]

రూ. 37 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `ఏజెంట్‌` రాబ‌ట్టింది మ‌రీ అంత త‌క్కువా?

అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై హై బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రంలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా.. తొలి ఆట నుంచే డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ […]

పెళ్లి వ‌ద్దు కానీ.. అది కావాల‌ట‌.. స‌ల్మాన్ ఖాన్ కోరిక వింటే మైండ్‌బ్లాకే!

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ పేరు మొద‌ట వినిపిస్తుంది. ఈయ‌న వ‌య‌సు 57. అయినాస‌రే పెళ్లి ఊసు మాత్రం ఎత్త‌డం లేదు. అయితే గ‌తంలో చాలా మందితో స‌ల్మాన్ ఖాన్ ప్రేమాయ‌ణం న‌డిపించాడు. కానీ, ఏ ఒక్క‌రితోనూ పెళ్లి పీట‌లెక్క‌లేదు. అయితే ఒకప్పటి నటి జూహీ చావ్లాను మాత్రం స‌ల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ పలు ఇంటర్వ్యూల్లో […]