బికినీలో తడిసిన అందాలతో.. ప్రగ్యా జైస్వాల్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సుపరిచితమే.. 2014లో టిట్టు ఎంబీఏ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అదే ఏడాది తెలుగులో డేగ అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మిర్చి లాంటి కుర్రోడు, కంచె ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు ,జయ జానకి నాయక అఖండ తదితర సినిమాలలో నటించి మంచి నటనను కనబరిచింది. అఖండ సినిమాలలో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా కంచే సినిమాలో సీతగా అదరగొట్టేసిందని చెప్పవచ్చు.

𝐀𝐂𝐓𝐑𝐄𝐒𝐒 ❁ (@its_Actress) / Twitter
ఆ తర్వాత బాలయ్య సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనతో మరింత క్రేజీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రగ్యా జైస్వాల్. అప్పుడప్పుడు గ్లామర్ తో తన అందాలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్లను పర్సనల్ లైఫ్ విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ ఒక ఫొటోను షేర్ చేసింది.ప్రగ్యా జైస్వాల్ అందులో చాలా అందంగా కనిపిస్తోంది.

బ్లాక్ కలర్ బికినీ వేసుకొని తడి అందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. థైస్ అందాలతో పాటు ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుల గుండెల్లో హిటు పుట్టించేలా చేస్తోంది.ఈ హార్ట్ లుక్స్ తో కుర్రకారులను ఆగం చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ఈ బికినీలో ఈమె బాడి షేపులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.ఈమె ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటలలోనే తెగ లైఫ్ కామెంట్లతో వైరల్ గా మారుతున్నాయి. రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచేస్తున్న ఈ ముందుకు మొక్క సరైన అవకాశాలు మాత్రం రాలేదు.

Share post:

Latest