గెటప్ శీను చేసిన కామెంట్ పై అనసూయ ఫ్యాన్స్ ఫైర్..!!

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుందని చెప్పవచ్చు. ఆ ఫ్రెండ్షిప్ ని బయట కూడా అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిలో కూడా కొంతమంది కావాలని వాళ్ళ ఫ్రెండ్ షిప్ ను బ్లెమ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది జబర్దస్త్ నటుడు గెటప్ శీనుకు.. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందిన అనసూయ నిన్నటి రోజున ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది.

Pin on Jabardasth and Extra Jabardasth

ఈ పోస్ట్ పైన గెటప్ శీను స్పందించగ.. ఆ వెంటనే ఒక నెటిజన్ ఫైర్ అవుతూ .. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు.. ఇక అసలు విషయంలోకి వెళ్తే అనసూయ ఈ మధ్యకాలంలో బుల్లితెరపై షోలకంటే సినిమాలలోనే పలు కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటుంది అనసూయ. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియా ఆవేదికగా అనసూయ నటించిన విమానం సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ని షేర్ చేసుకుంది. ఇందులో మేడే సందర్భంగా ఈమె శుభాకాంక్షలు చెబుతూ చీర కట్టుకొని కూర్చున్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేసింది ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా అనసూయ చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పోస్టర్ను చూసిన గెటప్ శీను ఆల్ ది వెరీ బెస్ట్ అను అంటూ పంచుకోగా.. ఆ వెంటనే ఒక నేటిజన్ గెటప్ శీను ని ట్యాగ్ చేసి పబ్లిక్ ప్లాట్ఫారం లోనే కామెంట్లు చేయడం జరిగింది. మర్యాదపరంగా కామెంట్లు పెట్టు బ్రో అనసూయ గారు అని పెట్టు అంటూ కామెంట్ చేశారు.. అను ఏంటి నీకు ఏమైనా స్కూల్ ఫ్రెండ్ , కాలేజ్ ఫ్రెండా లేకపోతే నీ చుట్టమా అంటూ పబ్లిక్ గా కామెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం కాలేజ్ ఫ్రెండా లేకపోతే నీ చుట్టమా అంటూ పబ్లిక్ గా కామెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Share post:

Latest