గెటప్ శీను చేసిన కామెంట్ పై అనసూయ ఫ్యాన్స్ ఫైర్..!!

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుందని చెప్పవచ్చు. ఆ ఫ్రెండ్షిప్ ని బయట కూడా అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటిలో కూడా కొంతమంది కావాలని వాళ్ళ ఫ్రెండ్ షిప్ ను బ్లెమ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది జబర్దస్త్ నటుడు గెటప్ శీనుకు.. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందిన అనసూయ నిన్నటి రోజున ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ […]