స్టన్నింగ్ లుక్స్ తో హనీ రోజ్ అందాల విందు..!

హనీ రోజ్.. తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాని ఈ ముద్దుగుమ్మకు బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమాలో తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.. అంతేకాదు ఈ సినిమాలో ఈమె రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి. ఇకపోతే వెండితెరపై హనీ రోజ్ ను చూసిన తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి మోహితులవుతున్నారు. ఇక ఆమె కూడా తన నటనతో అందరి చేత వావ్ అనిపిస్తోంది.

Only Heroines on Twitter: "#HoneyRose 🥰 https://t.co/ziJXRfYWjL" / Twitter

ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి. ఇక అందంతోపాటు నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సూపర్ సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయి ఇప్పుడు రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటుంది. ట్రెండ్ కు తగ్గట్టుగా సోషల్ మీడియాలో తెగ హంగామా చేసే ఈమె ఎప్పటికప్పుడు కొత్త అందంతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే సినిమాలు సంగతి పక్కన పెడితే తన ఫోటోలతో మంచి గిరాకీ సంపాదించుకుంది.

Image

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి టైట్ ఫిట్ అందాలతో రచ్చ చేస్తూ నెవర్ బిఫోర్ అనేలా స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిచ్చి తళుక్కుమంది. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో స్లీవ్ లెస్ అందాలతో పాటు పర్ఫెక్ట్ ఫిగర్ చూపిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. అందుకు తగ్గట్టుగా తలపై బ్లాక్ కలర్ టోపీ మెడలో ఎర్రటి కుందనపు కలిగిన నెక్లెస్ ధరించి అందుకు మ్యాచింగ్ గా చేతికి కూడా అలాంటిదే రెడ్ కలర్ స్టోన్ కలిగిన బ్రాస్లెట్ టైపు ధరించింది. ఇక ఈమె అందాలు చూస్తుంటే కుర్ర కారు సైతం మోహితులవుతున్నారు.

Share post:

Latest