గీతాంజలి సినిమా హీరోయిన్ జీవితంలో చీకటి కోణాలు ఇవే..!!

తెలుగులో గీతాంజలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ గిరిజ. దీంతో దేశవ్యాప్తంగా ఈమె మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించి వరుస అవకాశాలను అందుకుంది. మలయాళం లో వందనం లో నటిస్తే అది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.దీంతో ఇమే బాలీవుడ్ నుంచి కూడా పలు అవకాశాలు వెలుపడ్డాయి. అమీర్ ఖాన్ సరసన జోజితా వోయి సికిందర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ మధ్యలో ఎక్స్పోజింగ్ సీన్లు కూడా క్రియేట్ చేశారట .దీంతో గిరిజ వాటిల్లో నటించడానికి అసలు ఒప్పుకోలేదట.

Gitanjali' fame Girija Shettar makes a comeback with Rakshit Shetty's  'Ibbani Tabbida Ileyali' | Kannada Movie News - Times of India
నిర్మాతలు బెదిరింపులకు దిగడంతో దీంతో ఈమె కోర్టును ఆశ్రయించింది. కాంట్రాక్టుకు భిన్నంగా ఎక్స్పోజింగ్ సీన్లలో నటించమని తన మీద ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారని.. ఆరోపించింది.దీంతో కోర్టు ఆ నిర్మాతను నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసింది. తనను కోర్టుకు లాగిన గిరిజ మీద కక్ష పెంచుకున్న నిర్మాత ఆమెను సినిమా నుంచి తొలగించేశారు. ఆ తరువాత అమీర్ ఖాన్ కూడా అందుకు మద్దతు తెలపడం జరిగిందట గిరిజా ప్లేసులో అమేసా జల్కా నటించింది.

ఈ చిత్రంలో ఈమె ఒక పాటలో మాత్రమే కనిపిస్తుంది. ఈ చేదు అనుభవం తర్వాత ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి బ్రిటన్ కు వెళ్ళిపోయింది. దీని గురించి గతంలో ఆమెను ప్రశ్నిస్తే నేనేం బాధపడలేదు నేను కావాలని సినిమాలోకి రాలేదు కదా అవకాశం పోయిందని ఎందుకు ఏడుస్తానని నవ్వేసింది. బ్రిటన్ లోకి వెళ్లిపోయిన తర్వాత అక్కడ పీహెచ్డీ చేసి ఇండియన్ ఫిలాసఫీ మీద వ్యాసాలు రాసింది. అక్కడే జర్నలిస్టుగా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మణిరత్నం రజనీకాంత్ వంటి స్టార్ల నుంచి కూడా ఆఫర్లు వచ్చిన అంగీకరించలేదట. కానీ బాలీవుడ్లో గిరిజా కేటీఆర్ ను తొక్కేయడంతో కానీ బాలీవుడ్లో గిరిజ కెరియర్ను తొక్కేయడంతో ఆమె బ్రిటీన్ లోనే సెటిల్ అయ్యింది.

Share post:

Latest