గీతాంజలి సినిమా హీరోయిన్ జీవితంలో చీకటి కోణాలు ఇవే..!!

తెలుగులో గీతాంజలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ గిరిజ. దీంతో దేశవ్యాప్తంగా ఈమె మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించి వరుస అవకాశాలను అందుకుంది. మలయాళం లో వందనం లో నటిస్తే అది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.దీంతో ఇమే బాలీవుడ్ నుంచి కూడా పలు అవకాశాలు వెలుపడ్డాయి. అమీర్ ఖాన్ సరసన జోజితా వోయి సికిందర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ మధ్యలో ఎక్స్పోజింగ్ సీన్లు కూడా క్రియేట్ చేశారట .దీంతో గిరిజ […]