Tag Archives: girija

గీతాంజలి గిరిజ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా?

కొన్ని సినిమాలు, అలాగే సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయి అంటే ఆ సినిమా వచ్చి కొన్ని ఏళ్ళు దాటినా కూడా ఆ సినిమాలోని పాత్రలు అలాగే సన్నివేశాలు గుర్తుండిపోతాయి. అలాగే ఆ సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటివాటిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాగార్జున గిరిజా షెత్తర్ హీరోహీరోయిన్లుగా నటించిన గీతాంజలి సినిమా కూడా ఒకటి. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన గిరిజ తన 18 ఏళ్ళ వయసులో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి భారత్ కు

Read more